అక్షయ తృతీయ సంధర్బంగా మిత్రులందరకూ శుభాకాంక్షలు తెలుపుతూ.. శుభలేఖ+లు చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శుభలేఖ+లు (2018)
సంగీతం : కె.ఎమ్.రాథాకృష్ణన్
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : సాయి శివాని
శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..
శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..
శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..
శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..
సంగీత భోజానంద
మధు మాధురీ
మద మధుకరీ
మంగళాంగి
మదనారీ
మనోహరీ
మామవ
శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..
ఆఆఆఆఆఆ...
అంగజారి
హృదయాగమ
తరహసితే
అఖిలాగమ
సన్నుతే
శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..
శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..
2 comments:
మీకు మీ కుటుంబ సభ్యులకూ అక్షయ తృతియ శుభాకాంక్షలు..
థాంక్స్ శాంతి గారు.. మీక్కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.