బృందావనం చిత్రం కోసం మాధవపెద్ది సురేష్ గారు స్వరపరచిన ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ వీడియో చూడవచ్చు.
చిత్రం : బృందావనం (1992)
సంగీతం : మాదవపెద్ది సురేశ్
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, జానకి
ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...
అలకలు వారి సొంతమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ...
శృతి ఇక మించనీకుమా
సంగీతం : మాదవపెద్ది సురేశ్
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, జానకి
ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...
అలకలు వారి సొంతమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ...
శృతి ఇక మించనీకుమా
మాటే వినకుంటే బయటే పడుకుంటే
మంచే పడునంట మంచే చెబుతుంట
అమ్మో మగవారు అన్నిట తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు
మంచే పడునంట మంచే చెబుతుంట
అమ్మో మగవారు అన్నిట తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు
కోపం తీరాలంట తాపం తగ్గాలంట
తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
మాటా మంతీ మర్యాదే అపచారమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా..
పదే పదే అదే వెటకారమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా..
పదే పదే అదే వెటకారమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ..
అలకలు వారి సొంతమా
నెయ్యం తీయ్యంగ చెయ్యగ రమ్మంట
వియ్యాల పందిట్లొ కయ్యం తగదంట
గిల్లి కజ్జాలే చెల్లవు పొమ్మంట
అల్లరి చాలిస్తే ఎంతో మేలంట
వెండి వెన్నెలంతా ఎండగా మరిందంట
కొంటె కుర్రాళ్ళకు అదియే సరియంట
అలకలు వారి సొంతమా
నెయ్యం తీయ్యంగ చెయ్యగ రమ్మంట
వియ్యాల పందిట్లొ కయ్యం తగదంట
గిల్లి కజ్జాలే చెల్లవు పొమ్మంట
అల్లరి చాలిస్తే ఎంతో మేలంట
వెండి వెన్నెలంతా ఎండగా మరిందంట
కొంటె కుర్రాళ్ళకు అదియే సరియంట
తగని తెగని తగువంతా తన నైజమా
ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ
అలకలు వారి సొంతమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ
శృతి ఇక మించనీకుమా
ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ
అలకలు వారి సొంతమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ
శృతి ఇక మించనీకుమా
ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
4 comments:
విజయా వారి చందమామ పాటలు యెప్పుడూ బావుంటాయి..
అవును శాంతి గారు.. వెన్నెలలో పాటలనగానే కొత్త ఎనర్జీ వచ్చేస్తుందేమో వాళ్ళ టీమ్ కి... థాంక్స్ ఫర్ ద కామెంట్...
వేణూజీ..ఇందాకే గమనించానండీ..మీ బ్లాగ్ 2లాక్స్ వ్యూస్ క్రాస్ చేసిందని..ఆలస్యంగా నైనా అందుకోండి అభినందనలు..మున్ముందు 2 మిల్లియన్స్ క్రాస్ చేయాలని ఆకాంక్ష.. ఈ కంగ్రాట్స్ పిక్.. మీకోసం..
ఓహ్.. నేనే గమనించలేదండీ.. థాంక్స్ శాంతి గారు థాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ విషెస్. పిక్ చాలా బాగుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.