శనివారం, సెప్టెంబర్ 03, 2016

మానస సరోవరం...

అమాయక చక్రవర్తి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవని వాళ్ళు పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమాయక చక్రవర్తి (1983)
సంగీతం : కృష్ణ-చక్ర
సాహిత్యం : వేటూరి/శివదత్త
గానం :  బాలు, సుశీల

మానససరోవరం... ఊ.. పాడు.. పాడతావా..

మానససరోవరం... మానససరోవరం
ఈ మనసను సరసే... మానససరోవరం

మానససరోవరం... మానససరోవరం
ఈ మనసను సరసే... మానససరోవరం

మానససరోవరం...

సత్యసుందర జీవన రాగం... ఆ.. ఆ..
నిత్య నిర్మల అంతరంగం... ఆ.. ఆ..
సత్యసుందర జీవన రాగం... 
నిత్య నిర్మల అంతరంగం

ఆనందసాగర...
ఆనందసాగర
ఆనందసాగర...  రాగతరంగం
ఆనందసాగర...  రాగతరంగం


ఆరాగాంకిత.. భావమృదంగం
ఆరాగాంకిత.. భావమృదంగం

మానససరోవరం... మానససరోవరం
ఈ మనసను సరసే... మానససరోవరం
మానససరోవరం...


సంతసలోలా.. హంసవిహారం ఆఆ..ఆఅ
సంగమలీలా.. కౌస్తుభహారం
ఆఆ..ఆఅ 
సంతసలోలా.. హంసవిహారం
సంగమలీలా.. కౌస్తుభహారం

సౌందర్యలహరి... లహరి.. లహరి... లహరి.. లహరి
సౌందర్యలహరి... లహరి.. లహరి... లహరి.. లహరి
సౌందర్యలహరి... లహరి.. లహరి... లహరి.. లహరి
మధురసంచారం...

సౌందర్యలహరి... మధురసంచారం
వేదమాత... విహరణ తీరం
వేదమాత... విహరణ తీరం

మానససరోవరం... మానససరోవరం
ఈ మనసను సరసే... మానససరోవరం
మానససరోవరం..



3 comments:

మనసుని చల్లగా మెల్లగా చుట్టేసే పాట..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

ఏంటో వీళ్ళిద్దరి నటనా మహా కృతకంగా ఉంది సుమీ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.