ఇళయరాజా గారు స్వరపరచిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవ్వని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రుద్రనేత్ర (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
అందమివ్వు ఆదివారము
సొంతమవ్వు సోమవారము
ప్రేమవారము పెదవి చాటుగా
ముద్దులమ్మ మూట కాస్త దోచుకోనా
ముద్దువారము మెత్తమెత్తగా
మూడుముళ్ల ముచ్చటంత ఆడుకోనా
లవ్వు చెయ్యి లక్ష్మి వారము
చుట్టమవ్వు శుక్రవారము
నిషాకి క్రేజీ... నా బాకీ ఈజీ
నైస్ గౌన్ వేసుకున్న రాజహంస
మల్లెపుల బాణమేసే
సూటు బూటు వేసుకున్న చందమామ
చూపుతోనే గాలమేసే
పాప్ డాన్సు మీద రొమాన్స్ పాట పడినట్టు
పట్టు తప్పకుండ ఫలానా చిందులేసుకుంట
బ్యాగి ప్యాంటు మీద చలాకి షర్ట్ వేసినట్టు
జంట కట్టి నేను జవాబు నీకు ఇచ్చుకుంట
ఈ ఎడారి బీచులో ఎలాకిలా
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
అందమివ్వు ఆదివారము
సొంతమవ్వు సోమవారము
ప్రేమవారము పెదవి చాటుగా
ముద్దులమ్మ మూట కాస్త దోచుకోనా
ముద్దువారము మెత్తమెత్తగా
మూడుముళ్ల ముచ్చటంత ఆడుకోనా
లవ్వు చెయ్యి లక్ష్మి వారము
చుట్టమవ్వు శుక్రవారము
నిషాకి క్రేజీ... నా బాకీ ఈజీ
నైస్ గౌన్ వేసుకున్న రాజహంస
మల్లెపుల బాణమేసే
సూటు బూటు వేసుకున్న చందమామ
చూపుతోనే గాలమేసే
పాప్ డాన్సు మీద రొమాన్స్ పాట పడినట్టు
పట్టు తప్పకుండ ఫలానా చిందులేసుకుంట
బ్యాగి ప్యాంటు మీద చలాకి షర్ట్ వేసినట్టు
జంట కట్టి నేను జవాబు నీకు ఇచ్చుకుంట
ఈ ఎడారి బీచులో ఎలాకిలా
అందమంతా ఆరవేసుకో
ఆపినా ఆగునా సింగపూరు
ఆపినా ఆగునా సింగపూరు
సోకులన్ని దొంగిలించుకున్న హేలలో
అందమివ్వు ఆదివారము
సొంతమవ్వు సోమవారము
సౌత్ ఈస్ట్ ఏషియాకి షైరుకెళ్ళి
పాడుకుంటే మోత మోత
పాడుకుంటే మోత మోత
టూటీ ఫ్రూటి కోస్టు వైపు టూరుకెళ్ళి
ఆడుకుంటే జంట ఈత
యే బి సీ ల నాడే వేడెక్కి నడుము తాకుతుంటే
ఎక్స్ వై ల లాగా నీ జంట నేను కట్టుకుంట
ఓనమాల నాడే నీ ఒంపులన్ని రాసినట్టు
శోభనాలు కూడా నా చూపుతోనే చేసుకుంట
నీ మనస్సు చల్లనీ మలేసియా
ఆడుకుంటే జంట ఈత
యే బి సీ ల నాడే వేడెక్కి నడుము తాకుతుంటే
ఎక్స్ వై ల లాగా నీ జంట నేను కట్టుకుంట
ఓనమాల నాడే నీ ఒంపులన్ని రాసినట్టు
శోభనాలు కూడా నా చూపుతోనే చేసుకుంట
నీ మనస్సు చల్లనీ మలేసియా
దాని నీడ చాలులే ప్రియా
రేగితే ఆగదు సెంబవాంగు
రేగితే ఆగదు సెంబవాంగు
రంభతోటి సాగుతున్న రాసలీలలో
అందమివ్వు ఆదివారము
సొంతమవ్వు సోమవారము
ప్రేమవారము పెదవి చాటుగా
ముద్దులమ్మ మూట కాస్త దోచుకోనా
ముద్దువారము మెత్తమెత్తగా
మూడుముళ్ల ముచ్చటంత ఆడుకోనా
లవ్వు చెయ్యి లక్ష్మి వారము
చుట్టమవ్వు శుక్రవారము
నిషాకి క్రేజీ... నా బాకీ ఈజీ
అందమివ్వు ఆదివారము
సొంతమవ్వు సోమవారము
ప్రేమవారము పెదవి చాటుగా
ముద్దులమ్మ మూట కాస్త దోచుకోనా
ముద్దువారము మెత్తమెత్తగా
మూడుముళ్ల ముచ్చటంత ఆడుకోనా
లవ్వు చెయ్యి లక్ష్మి వారము
చుట్టమవ్వు శుక్రవారము
నిషాకి క్రేజీ... నా బాకీ ఈజీ
4 comments:
అరే వాహ్హ్..ఫుట్ టాపింగ్ సాంగ్ విదౌట్ డౌట్..
ఆవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
Rudranethra was released in 1989. Not 1981
థాంక్స్ అజ్ఞాత గారు సరిచేశాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.