బుధవారం, సెప్టెంబర్ 07, 2016

మాట చాలదా...

అంతా మనమంచికే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో లోడ్ అవని వారు ఇక్కడ చూడచ్చు.


చిత్రం : అంతా మన మంచికే (1972)
సంగీతం : సత్యం 
సాహిత్యం :
గానం : బాలు, సుశీల

మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తెలియదా..
మాట చాలదా..

ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత
తెలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత
తెలియదా..
దిక్కులు వినగా.. చుక్కలు కనగా
ఆ.. దిక్కులు వినగా.. చుక్కలు కనగా
పక్కన పలికే.. మక్కువ ఒలికే...
మాట చాలదా...

ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత
తెలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత
తెలియదా..

తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ
గూటిలో ప్రియునితో గోరింక అనేదీ
తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ
గూటిలో ప్రియునితో గోరింక అనేదీ...

కన్నులలోనా..
ఊఁఊఁఊఁ..
నవ్వులలోనా..
ఉహూఁ..
కన్నులలోనా నవ్వులలోనా..
ఒదిగీ దాగే మధుర రహస్యం

ఊఁహుహూఁహుహూఁ..

మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత
తెలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత
తెలియదా..

ఒకరి
కే నా గుండెలో ఎప్పుడూ వసతీ
ఒక్కరే నా ప్రేమకు ఏనాటికి అతిథీ
ఒకరికే నా గుండెలో ఎప్పుడూ వసతీ
ఒక్కరే నా ప్రేమకు ఏ నాటికి అతిథీ
పదిలముగా నా..

ఊఁఊఁఊఁ..
హృదయములోనా..
ఉహూఁ..
పదిలముగా నా హృదయములోనా..
ఒదిగీ దాగే మధుర రహస్యం

ఊఁహుహూఁహుహూఁ..

మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత
తెలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత
తెలియదా..
ఊఁహుహూఁహుహూఁ.. ఊఁహుహూఁహుహూఁ..
ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ..
ఊఁహుఁ.. ఊఁహుహూఁహుహూఁ..
ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ..
ఊఁహుఁ.. ఊఁహుహూఁహుహూఁ.. 


 

2 comments:

చెప్పీ చెప్పకనే మనసులో ప్రేమని తెలుసుకోమని గడుసుగా చెప్పారు కదండీ ఈ పాటలో..

అవును శాంతి గారు.. రాసిన వారెవరో తెలియదు కానీ బాగుంటుంది పాట.. థాంక్స్ ఫ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.