గురు చిత్రం లోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గురు (1980)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : జానకి
నా వందనము సరసుల రసికుల సదసుకు
నా వందనము సరసుల రసికుల సదసుకు
నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు
నా వందనము సరసుల రసికుల సదసుకు
తేట తేనియ తెలుగుంది.. తీయ తీయని తలపుంది..
తేట తేనియ తెలుగుంది.. తీయ తీయని తలపుంది..
రాగం ఉందీ.. నాలో వేదం ఉంది..
మాటే పాటై... పాటే ఆటై..
నీకు తానులోకం ఎదుటనాట్యమాడనా... ప్రియా
నా వందనము సరసుల రసికుల సదసుకు
పాడమన్నది అనురాగం ఆడమన్నది ఆనందం
పాడమన్నది అనురాగం ఆడమన్నది ఆనందం
అందాలన్నీ నీకే ఇవ్వాలనీ దాచే దాచే వేచే నన్ను
వేల చూసి వచ్చి వేగ స్వీకరించరా ప్రియా
నా వందనము సరసుల రసికుల సదసుకు
నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు...
నా వందనము సరసుల రసికుల సదసుకు
నా వందనము సరసుల రసికుల సదసుకు
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : జానకి
నా వందనము సరసుల రసికుల సదసుకు
నా వందనము సరసుల రసికుల సదసుకు
నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు
నా వందనము సరసుల రసికుల సదసుకు
తేట తేనియ తెలుగుంది.. తీయ తీయని తలపుంది..
తేట తేనియ తెలుగుంది.. తీయ తీయని తలపుంది..
రాగం ఉందీ.. నాలో వేదం ఉంది..
మాటే పాటై... పాటే ఆటై..
నీకు తానులోకం ఎదుటనాట్యమాడనా... ప్రియా
నా వందనము సరసుల రసికుల సదసుకు
పాడమన్నది అనురాగం ఆడమన్నది ఆనందం
పాడమన్నది అనురాగం ఆడమన్నది ఆనందం
అందాలన్నీ నీకే ఇవ్వాలనీ దాచే దాచే వేచే నన్ను
వేల చూసి వచ్చి వేగ స్వీకరించరా ప్రియా
నా వందనము సరసుల రసికుల సదసుకు
నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు...
నా వందనము సరసుల రసికుల సదసుకు
నా వందనము సరసుల రసికుల సదసుకు
2 comments:
యాప్ట్ పిక్ ఫర్ యే మెస్మరైజింగ్ సాంగ్..
థాంక్స్ శాంతి గారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.