అందమైన అనుభవం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అందమైన అనుభవం (1978)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాధన్
సాహిత్యం : ఆత్రేయ ?
గానం : బాలు
కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు
వినిపించిన మాయకోసం వెతికి వెతికి పోయేదొకరు
కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు
తపన ఆగిపోగానే వలపు వీగిపోయేను
తపన ఆగిపోగానే వలపు వీగిపోయేను
పోనీ వెతికి పోని వలపే బ్రతికి పోనీ
కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు
వినిపించిన మాయకోసం వెతికి వెతికి పోయేదొకరు
కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు
2 comments:
అందులో హీరోయిన్ కొన్నాళ్ళే ఈ ప్రపంచానికి అతిధి అని మొదటి వాక్యం లోనే యెంత చక్కటి భావన..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.