రెండు జెళ్ళ సీత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రెండుజెళ్ళ సీత (1983)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : జానకి, కోరస్
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
అక్షర సుమాలు నావై
స్వర లక్షణ సూత్రము నీవై
సరిగమపదనిస
సనిదపమగరిస
సప్తవర్ణముల గాన లహరిలో
ఇంధ్రధనుసుగా నా సొగసు
ఇలకు చేరగా నీ కొరకు
సరిగమపదనిస సా సా
సరిగమపదనిస సా సా
దనిసనిసరిదప సనిదప మగరిస
దనిసనిసరిదప సనిదప మగరిస
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
సరిసరి నటనల అందియనై
సరసానికి వ్రేపల్లియనై
వేణు వీధిలో వేసవి గాలిని నేనై
విరహిణినై స్వరధునినై రసనదినై
పొంగిపొరలి నే వస్తున్నా
నింగినేల ముడి వేస్తున్నా
సరిగమ సమగరి సరిగమపదనిస
సరిగమ సమగరి సరిగమపదనిస
సనిదప సపదని సనిదపమగరిస
సనిదప సపదని సనిదపమగరిస
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
పులిలా చూడకు ప్రియా
భీతహరిణి నేత్రిని నేను
పులిలా చూడకు సఖా
ప్రాణ శిల్ప ధాత్రిని నేను
ప్రియా...ఆఆఅ... సఖా...ఆఆఆ
చలిగా చూస్తే నెచ్చెలిని
చెలిగా నీలో సగమవుతాను
చెలిమై నీకూ సఖినౌతానూ
సపమపగమరిగ సపమపగమరిగ
సరిగమపదనిస సరిగమపదనిస
పసనిసదనిమద పసనిసదనిమద
సనిదపమగరిస సనిదపమగరిస
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
సనజాజి వానల్లో సంపంగి వరదల్లో
తేనెలో తడిసాను తీపిలో మునిగాను
నీ చూపు వేడిలో తడి ఆర్చుకున్నాను
నచ్చింది మనువు పిల్లకీ భల్ అందగాడా
నచ్చింది మల్లెల పల్లకీ
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : జానకి, కోరస్
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
అక్షర సుమాలు నావై
స్వర లక్షణ సూత్రము నీవై
సరిగమపదనిస
సనిదపమగరిస
సప్తవర్ణముల గాన లహరిలో
ఇంధ్రధనుసుగా నా సొగసు
ఇలకు చేరగా నీ కొరకు
సరిగమపదనిస సా సా
సరిగమపదనిస సా సా
దనిసనిసరిదప సనిదప మగరిస
దనిసనిసరిదప సనిదప మగరిస
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
సరిసరి నటనల అందియనై
సరసానికి వ్రేపల్లియనై
వేణు వీధిలో వేసవి గాలిని నేనై
విరహిణినై స్వరధునినై రసనదినై
పొంగిపొరలి నే వస్తున్నా
నింగినేల ముడి వేస్తున్నా
సరిగమ సమగరి సరిగమపదనిస
సరిగమ సమగరి సరిగమపదనిస
సనిదప సపదని సనిదపమగరిస
సనిదప సపదని సనిదపమగరిస
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
పులిలా చూడకు ప్రియా
భీతహరిణి నేత్రిని నేను
పులిలా చూడకు సఖా
ప్రాణ శిల్ప ధాత్రిని నేను
ప్రియా...ఆఆఅ... సఖా...ఆఆఆ
చలిగా చూస్తే నెచ్చెలిని
చెలిగా నీలో సగమవుతాను
చెలిమై నీకూ సఖినౌతానూ
సపమపగమరిగ సపమపగమరిగ
సరిగమపదనిస సరిగమపదనిస
పసనిసదనిమద పసనిసదనిమద
సనిదపమగరిస సనిదపమగరిస
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
నీ దనీ మది నీదనీ
నీ దరి చేరగ తొందర సేయగా ఆఆ..
సరి సరి పద పద నీ
నీ సరి ఎవరిక అవనీ
సనజాజి వానల్లో సంపంగి వరదల్లో
తేనెలో తడిసాను తీపిలో మునిగాను
నీ చూపు వేడిలో తడి ఆర్చుకున్నాను
నచ్చింది మనువు పిల్లకీ భల్ అందగాడా
నచ్చింది మల్లెల పల్లకీ
6 comments:
జంధ్యాల గారికి ఓ వీరతాడు..రమేష్నాయుడుగారి తో వారి కాంబినేషన్ కి రెండు వీరతాళ్ళు..
హహహ ఎన్ని వీరతాళ్ళు వేసినా తక్కువేనండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
జంధ్యాల గారి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే....ఆయన తన ప్రతి సినిమాలోనూ ఒక చక్కని యుగళగీతం ఉండేలా చూసుకునేవారు. ముద్దమందారం, నాలుగుస్తంభాలాట, రెండురెళ్ళుఆరు, చంటబ్బాయ్, బాబాయ్-అబ్బాయ్, శ్రీవారికి ప్రేమలేఖ, పడమటి సంధ్యారాగం, బావా బావా పన్నీరు, అహ నా పెళ్ళంట, చిన్నికృష్ణుడు లాంటి విజయవంతమయిన సినిమాల్లోనే కాకుండా పరాజయం పొందిన రాగలీల, పుత్తడిబొమ్మ, శ్రీవారి శోభనం, అమరజీవి లాంటి చిత్రాల్లో కూడా అద్భుతమయిన డ్యూయెట్స్ ఉన్నాయి. చక్రవర్తి, రాజన్-నాగేంద్ర, రాజ్-కోటి, రమేష్ నాయుడు, ఆర్.డి. బర్మన్....ఎవరు సంగీత దర్శకులయినా గానీ ఒక చక్కని యుగళం మాత్రం తప్పనిసరి.
అవునండీ.. చాలా కరెక్ట్ గా చెప్పారు థాంక్స్ భవానీ ప్రసాద్ గారు..
బాగుంది
థాంక్స్ ప్రవీణ్ కుమార్ గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.