శనివారం, మే 05, 2018

భరత్ అనే నేను...

భరత్ అనే నేను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భరత్ అనే నేను (2018)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం:  డేవిడ్ సైమన్

విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం

భరత్ అనే నేనూ హామి ఇస్తున్నానూ
బాధ్యుడ్నై ఉంటానూ
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా..
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ

పాలించే ప్రభువును కాననీ
సేవించే బంటును నేననీ
అధికారం అర్దం ఇది అనీ
తెలిసేలా చేస్తా నా పనీ

భరత్ అనే నేనూ హామి ఇస్తున్నానూ
బాధ్యుడ్నై ఉంటానూ
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా..
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ

మాటిచ్చా నేనీ పుడమికీ
పాటిస్తా ప్రాణం చివరికీ
అట్టడుగున నలిగే కలలకీ
బలమివ్వని పదవులు దేనికీ

భరత్ అనే నేనూ హామి ఇస్తున్నానూ
బాధ్యుడ్నై ఉంటానూ
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా..
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ


2 comments:

హాంటింగ్ సాంగ్..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతిగారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.