నా పేరు సూర్య చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : నాపేరు సూర్య (2018)
సంగీతం : విశాల్ శేఖర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అర్మాన్ మలిక్, చైత్ర అంబడిపూడి
పెదవులు దాటని పదం పదంలో
కనులలొ దాగని నిరీక్షణంలో
నాతో ఏదో అన్నావా
తెగి తెగి పలికె స్వరం స్వరంలో
తెలుపక తెలిపే అయోమయంలో
నాలో మౌనం విన్నావా
నాలానే నువ్వూ ఉన్నావా
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
ఏమైంది ఇంతలో నా గుండె లోతులో
ఎన్నడూ లేనిదీ కలవరం
కనుబొమ్మ విల్లుతో విసిరావొ ఏమిటో
సూటిగా నాటగా సుమశరం
తగిలిన తీయనైన గాయం
పలికిన హాయి కూని రాగం
చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదొ
ఏం జరగనుందో ఏమో ఈపైనా
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
నిగనిగలాడెను కణం కణం
నీ ఊపిరి తాకిన క్షణం క్షణంలో
నా తలపె వలపై మెరిసేలా
వెనకడుగేయక నిరంతరం
మన ప్రేమ ప్రవాహం మనోహరం
ప్రతి మలుపూ గెలుపై పిలిచేలా
బావుంది నీతో ఈ ప్రయాణం
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
5 comments:
ఈ పాట రాయడానికి సిరివెన్నెల బుర్ర కావలసి వచ్చిందా :) జేకె :)
జిలేబి
పెదవుల దాటని పదముల
పదముల లో కనులలోన పల్కె జిలేబీ
యెదలోనినిరీక్షణలున్
పద ఫైండ్ మీనింగ్ సునిశిత పద్మార్పితవై !
జిలేబి
నైస్ సాంగ్..చాలా మెలోడియస్ గా ఉంది..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు. ఎస్ వెరీ మెలోడియస్ ట్యూన్..
కొన్నిపాటలిలా రాస్తేనే అందం జిలేబి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.