మంగళవారం, మే 15, 2018

ఊహలే ఆగవే...

మెంటల్ మదిలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మెంటల్ మదిలో (2017)
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం : వివేక్ ఆత్రేయ
గానం : శక్తిశ్రీ గోపాలన్ 

ఊఊఊహూ..ఊఊఊహూ..
ఊహలే ఆగవే
వెంట నీవుంటే పాటలా
నీ జతే వీడితే
ఒంటరయ్యేనూ ఆ కలా
 
ఊఊఊహూ..ఊఊఊహూ..
ఊహలే ఆగవే
వెంట నీవుంటే పాటలా
నీ జతే వీడితే
ఒంటరయ్యేనూ ఆ కలా

 

అలై చేరవా ప్రియా
తీరానికే స్వరం నీవై
దరే తాకుతూ అలా
దాటేయకు మరో నీడై

ఓఓఓ అలై చేరవా ప్రియా
తీరానికే స్వరం నీవై
దరే తాకుతూ అలా
దాటేయకు మరో నీడై


ప్రతిపదం పాదమై
ఓ గానమై నీ చెంత చేరదా
పదే పదే ఊసులై
ఊరించెనే ఎడారి వానలా

ఊఊఊఊ... ఊఊఊఊ


2 comments:

నాకెందుకో ఈ మూవీలో నాగశౌర్య హీరో ఐతే ఇంకా బావుండేదనిపించిందండి..

ఇంట్రెస్టింగ్ పాయింటాఫ్ వ్యూ అండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.