గురువారం, మార్చి 08, 2018

కన్నెపిల్లవని కన్నులున్నవని...

మహిళాదినోత్సవం సంధర్బంగా మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆకలిరాజ్యంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


 
చిత్రం : ఆకలిరాజ్యం (1981)
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

తన్న తన్ననన తన్న తన్ననన తన్న
న ననన తనతన తన్నాన

ఓహో... కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
లల్లలల్లలల లల్లలల్లలల 
లల్లల లల్లల లాలలాల లాలాలా

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
ఏమంటావ్... ఊఁ...
ఉహుఁ... సంగీతం
నన్నానా... ఉఁ... నువ్వైతే
రీసరి... సాహిత్యం ఊహుఁ... నేనౌతా
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా

కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ.. ఆ..
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ

ననననాన సే ఇట్ వన్స్ ఎగైన్
ననననాన... స్వరము నీవై...
తరనన తరరనన స్వరమున పదము నేనై ఓకే
తానే తానే తానా... గానం గీతం కాగా
తరనతన కవిని నేనై
తానా ననన తనా... నాలో కవిత నీవై
నాన నాననా లలలా తనన తరన
కావ్యమైనదీ తలపో పలుకో మనసో

కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
సంగీతం ఆహాహా.. నువ్వైతే ఆహాహా 
సాహిత్యం ఆహాహా నేనౌతా ఆహాహా

ఇప్పుడు చూద్దాం...
తనన తనన తన్న

ఉహూ... తనన తనన అన్నా
తాన తన్న తానం తరనా తన్న
తాన అన్న తాళం ఒకటే కదా
తనన తాన తాన నాన తాన 
ఆహా.. అయ్య బాబోయ్
తనన తాన తాన నాన తాన ఉహ్...
పదము చేర్చి పాట కూర్చలేదా శ భాష్
దనిని దససా అన్నా నీదా అన్నా
స్వరమే రాగం కదా
నీవు నేనని అన్నా మనమే కాదా
నీవు నేనని అన్నా మనమే కాదా

కన్నెపిల్లవని కన్నులున్నవని
కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెప్పించేది ఎపుడని

కన్నెపిల్లవని కన్నులున్నవని
కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెప్పించేది ఎపుడని

ఆహాహా లలల్లా ఆహాహా...
ఆహాహా లలల్లా ఆహాహా...
ఆహాహా లలల్లా ఆహాహా... 

 

2 comments:

శ్రీదేవి..యే ట్రూ ఇన్స్పిరేషన్ టు వుమెన్ హుడ్..

అవును శాంతి గారూ.. థాంక్స్ ఫర్ ద కామెంట్. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.