పదహారేళ్ళవయసు చిత్రంలోని ఒక చక్కని హోలీపాటతో మిత్రులందరకూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుందాం. ఈ పాటలో మిగిలిన నటులని కించపరచే ఉద్దేశ్యం లేదు కానీ వాళ్ళంతా ఎంత ఆడిపాడీ గందరగోళం చేసినా, వాళ్ళకన్నా చివరన మెరుపులా మెరిసిన శ్రీదేవే గుర్తుండిపోతుందనేది కాదనలేని సత్యం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పదహారెళ్ళ వయసు (1978)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : జానకి, బృందం
అహ వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
అహ వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
మావల్నీ మాటేసి..బావల్నీ వాటేసి
మావల్నీ మాటేసి బావల్నీ వాటేసి
ఆడిద్దాం ఒక ఆటా... అహా ఆడిద్దాం ఒక ఆటా
యహ మావా మావా మల్లె తోటా
బావా బావా మంచి మాటా
అహ బావా బావా మంచి మాటా
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : జానకి, బృందం
అహ వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
అహ వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
మావల్నీ మాటేసి..బావల్నీ వాటేసి
మావల్నీ మాటేసి బావల్నీ వాటేసి
ఆడిద్దాం ఒక ఆటా... అహా ఆడిద్దాం ఒక ఆటా
యహ మావా మావా మల్లె తోటా
బావా బావా మంచి మాటా
అహ బావా బావా మంచి మాటా
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
రారా నా రాజా చెట్టుకింద రాజా
రారా నా రాజా
నీ ముచ్చట్లు తీరుస్తామూ హో
ముద్దు మురిపాల్లో ముంచేస్తాము హో
వసంతాలే ఆడుకుందాం
రారా నా రాజా చెట్టుకింద రాజా
రారా నా రాజా
నీ ముచ్చట్లు తీరుస్తామూ హో
ముద్దు మురిపాల్లో ముంచేస్తాము హో
నీ ముచ్చట్లు తీరుస్తామూ
ముద్దు మురిపాల్లో ముంచేస్తాము
మావా మావా మల్లె తోటా
బావా బావా మంచి మాటా
అహ బావా బావా మంచి మాటా
నడిచొచ్చే నల్ల గొండా నీ కడుపు చల్లగుండా
నడిచొచ్చే నల్ల గొండా నీ కడుపు చల్లగుండా
ఎన్నో నెలే నీకు మామయ్యా
ఎన్నో నెలే నీకు మామయ్యా
దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం
దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం
పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం.. ఆఆ
పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం
హోహో..హోహో.. మావా మావా మల్లె తోటా
బావా బావా మంచి మాటా
అహ బావా బావా మంచి మాటా
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
వచ్చాడమ్మా వసంతుడు నవ మన్మధుడూ
మచ్చలేని చంద్రుడు మనుషుల్లో ఇంద్రుడూ
వచ్చాడమ్మా వసంతుడు..
ఒకటిన్నర కాలువాడు.. ఒయ్యారి నడక వాడు
ఒకటిన్నర కాలువాడు.. ఒయ్యారి నడక వాడు
వచ్చె వచ్చె వచ్చె కుంటి కులాసం..
ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరికోసం
ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరికోసం
ముద్దు మురిపాల్లో ముంచేస్తాము
మావా మావా మల్లె తోటా
బావా బావా మంచి మాటా
అహ బావా బావా మంచి మాటా
నడిచొచ్చే నల్ల గొండా నీ కడుపు చల్లగుండా
నడిచొచ్చే నల్ల గొండా నీ కడుపు చల్లగుండా
ఎన్నో నెలే నీకు మామయ్యా
ఎన్నో నెలే నీకు మామయ్యా
దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం
దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం
పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం.. ఆఆ
పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం
హోహో..హోహో.. మావా మావా మల్లె తోటా
బావా బావా మంచి మాటా
అహ బావా బావా మంచి మాటా
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
వచ్చాడమ్మా వసంతుడు నవ మన్మధుడూ
మచ్చలేని చంద్రుడు మనుషుల్లో ఇంద్రుడూ
వచ్చాడమ్మా వసంతుడు..
ఒకటిన్నర కాలువాడు.. ఒయ్యారి నడక వాడు
ఒకటిన్నర కాలువాడు.. ఒయ్యారి నడక వాడు
వచ్చె వచ్చె వచ్చె కుంటి కులాసం..
ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరికోసం
ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరికోసం
పైట కొంగు చాటుబెట్టి
పడుచు అందం పసుపు రాసి
వలపు తీరా నలుగు పెట్టి
ఆశలన్నీ ఆరతిస్తా రావయ్యో
తలపులన్నీ తలకు పోస్తా బావయ్యో
ఆశలన్నీ ఆరతిస్తా రావయ్యో
తలపులన్నీ తలకు పోస్తా బావయ్యో
ఓహో..ఓహో..ఓఓఓ..హో..హో..
మావా మావా మల్లె తోటా
బావా బావా మంచి మాటా
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
హోయ్ వయసంతా ముడుపు గట్టి
అహ వసంతాలే ఆడుకుందాం
వసంతాలే ఆడుకుందాం
హోయ్ వయసంతా ముడుపు గట్టి
అహ వసంతాలే ఆడుకుందాం
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
4 comments:
తారలెన్నున్నా..అందాల చందమామ ఒక్కటే కదా..
కాదనలేని సత్యం శాంతి గారు... థాంక్స్ ఫర్ ద కామెంట్..
ఇప్పటిదాకా మీ బ్లాగులో రికార్డింగు డాన్సు పాటలు చూడలేక చచ్చిపోతున్నాం.. నిన్నటినుండి శ్రీదేవి పాటలు పెడతానంటే హమ్మయ్య అనుకున్నాం.. శ్రీదేవి పాటల్లో కూడా ఇలాంటి గొప్ప పాటలున్నాయని ఇప్పుడే తెలిసింది.
ముందుగా ఈ బ్లాగ్ ఇంత శ్రద్దగా ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు మధుగారు. శ్రీదేవి నటించిన హోలీ పాట కదా అని ఈరోజిది పోస్ట్ చేశానండీ.. సినీ సంగీతం అంటే నవరసాలు ఆస్వాదించాలి కదండీ మరి :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.