ప్రేమాభిషేకం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ప్రేమాభిషేకం (1981)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి
గానం : బాలు, సుశీల
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని
హృదయం చెబుతోందీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
ప్రేమకే పెళ్ళనీ.. ఈ పెళ్ళే ప్రేమనీ
ప్రేమా పెళ్ళి జంటనీ...
నూరేళ్ళ పంటనీ... నూరేళ్ళ పంటనీ

గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
తోడంటే నేననీ... చెలిమంటే నువ్వనీ..
నువ్వు నేను జంటనీ...
నూరేళ్ళ పంటనీ... నూరేళ్ళ పంటనీ...

2 comments:
నా కళ్ళు చెపుతున్నాయీ..దేవీ మౌనమా..ఒక దేవుని గుడిలో..కోటప్ప కొండకు..తారలు దిగి వచ్చిన వేళ..వందనం..పేతస్ ఐనా..ఆగదూ వరకూ అన్నీ సూపర్ హిట్లే..
హహహ పాటలన్నీ లిస్ట్ చేశారంటే వాటిపై మీ ఇష్టం తెలుస్తుందండీ.. నిజమే అన్నీ సుపర్ హిట్సే.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.