మహానుభావుడు చిత్రం నుండి ఒక హాయైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మహానుభావుడు
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : కృష్ణకాంత్ (కెకె)
గానం : గీతామాధురి, ఎం.ఎం.మానసి
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా
అడగందే గాలైనా తగలొద్దు అంటూనే
అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా
వాన్న వాన్నా వాన్నా వాన్నా వాన్నా
డోంట్ యూ వాన్నా కమ్ అండ్ గెట్ మీ నౌ
వాన్న వాన్నా వాన్నా వాన్నా వాన్నా
డోంట్ యూ వాన్నా కమ్ అండ్ గెట్ మీ నౌ
కనులని కడిగే కలగను వాడే
చినుకులనైనా వడగడుతాడే
అడుగుకు ముందే తుడుచును నేలే
కదిపితే కాలే పరుచును పూలే
ముసుగేసే ముత్యానివో
మరకుంటే మారేడు మణిపూసా మా రేడూ
మచ్చసలే లేనోడు... చందురుడే మావాడు
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా
ఎదురుగ ఉన్నా ఎగబడిపోడే
ఎడముగ ఉండే ఎదసడి వీడే
కుదరదు అన్నా కుదురుగా ఉండే
కలబడుతున్నా కదలడు చూడే
అరుదైన అబ్బాయిరో
పెదవైనా తాకిందో... తెగసిగ్గూ రుద్దేడు
కురులైనా ఆరేడు... చెదిరేనో సర్దేడు
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా
వాన్న వాన్నా వాన్నా వాన్నా వాన్నా
డోంట్ యూ వాన్నా కమ్ అండ్ గెట్ మీ నౌ
వాన్న వాన్నా వాన్నా వాన్నా వాన్నా
డోంట్ యూ వాన్నా కమ్ అండ్ గెట్ మీ నౌ
2 comments:
ఈ పాటకి ఇన్స్పిరేషన్ కింది పాటేమో అనిపించిందండి....
https://www.youtube.com/watch?v=LoFjWPyLpkg
ఈపాట ఇపుడే వింటున్నానండీ.. నేను ఇంతవరకూ గంధము పూయరుగా అనుకుంటున్నాను దానికి కూడా ఇదే ఇన్స్పిరేషన్ అయి ఉండచ్చు. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.