గురువారం, అక్టోబర్ 05, 2017

అరెరె ఎక్కడ ఎక్కడ...

నేను లోకల్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నేను లోకల్ (2016)
సంగీతం : దేవిశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : నరేష్ అయ్యర్; మనీష ఈరబత్తిని

అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు నీతో నా పయనం?
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం...
మాటల్నే మరిచే సంతోషం
పాటల్లే మారింది ప్రతీ క్షణం
అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు నీతో నా పయనం?
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం...

నింగిలో ఆ చుక్కలన్నీ
ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా?
హో దారిలో ఈ పువ్వులన్నీ
జంటగా వేసిన మన అడుగులేగా!
మబ్బుల్లో చినుకులు మనమంట!
మనమే చేరేటి చోటేదైన అయిపోద పూదోట!

అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు నీతో నా పయనం?
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం...

ఓ కళ్ళతో ఓ చూపు ముద్దే
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
ఆ పెదవితో పెదవులకి ముద్దే
అడగడం తెలియని అలవాటు మార్చవా
కాటుకనే... దిద్దే వేలవుతా,
ఆ వేలే పట్టి ఏ వేళ నీవెంట అడుగేస్తా

ఆఆ.. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...
అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు నీతో నా పయనం?
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం...


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.