మంగళవారం, అక్టోబర్ 03, 2017

బూమ్ బూమ్ బ్యాం బ్యాం...

మహేష్ బాబు తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగిడే ప్రయత్నంతో ఇటీవల విడుదల చేసిన స్పైడర్ సినిమా టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్పైడర్ (2017)
సంగీతం : హారీస్ జైరాజ్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : నికితా గాంధీ

బూమ్ బూమ్ బ్యాం బ్యాం
బూమ్ బూమ్ బ్యాం బ్యాం భూకంపాల శబ్ధమే
కుట్రా గిట్రా పుట్టేలోపే ఇట్టే కాదా అంతమే
గాల్లో కన్నై గస్తీ కాసే గూడాచారి వీడులే
అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ చేధిస్తాడులే
 
S P Y.. వచ్చాడోయే.. రయ్యారై.. తయ్యారై..
S P Y.. వచ్చాడోయే.. రయ్యారై.. రైరైరై..

డోరి డోరి యూ డోంట్ యూ వర్రీ
హియర్ ఈజ్ ప్రిన్స్ అఫ్ రాతిరి
వీడే ఉంటే భయమే లేదు నవ్వేస్తుంది ఊపిరి
చట్టం షర్టు నలిగీ పోతే.. చేసేస్తాడు ఇస్తిరి
పంతం పట్టి ఎదురొచ్చారో.. ఎవడే అయినా హిస్టరీ
 
S P Y.. వచ్చాడోయే.. రయ్యారై.. తయ్యారై..
S P Y.. వచ్చాడోయే.. రయ్యారై.. రైరైరై..

మార్వేల్ కామిక్సే వీడ్ని చూసినాకే రాసారేమో
Hogwarts లో ఈ మొనగాడు పట్టా కాని పొందాడేమో
మార్వేల్ కామిక్సే వీడ్ని చూసినాకే రాసారేమో
Hogwarts లో ఈ మొనగాడు పట్టా కాని పొందాడేమో
థీమ్ మ్యూజిక్ అక్కర్లేని.. మాసీ హీరోనే వీడు
పంచ్ ఏది వెయ్యకుండా క్లాప్సే కొట్టిస్తాడు 
 
భయమును బాంబ్ గా చేస్తాడు
హృదయము లోపల పెడతాడు
తెలివితో ఆడే పనివాడు.. గెలుపుకు వీడే తనవాడు
వీడికి వినపడకుండానే చీమలు చిటికెలు వెయ్యవులే
వీడిని అనుమతి అడగందే క్రిములిక వ్యాపించవు అసలే

బూమ్ బూమ్ బ్యాం బ్యాం
బూమ్ బూమ్ బ్యాం బ్యాం భూకంపాల శబ్ధమే
కుట్రా గిట్రా పుట్టేలోపే ఇట్టే కాదా అంతమే
గాల్లో కన్నై గస్తీ కాసే గూడాచారి వీడులే..
అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ చేధిస్తాడులే..

Who’s that guy.. My my my
He’s the SPY.. Fly Fly Fly
Who’s that guy.. My my my 
He’s the SPY.. Fly Fly Fly
Who’s that guy.. My my my
He’s the SPY.. Fly Fly Fly
Who’s that guy.. My my my 
He’s the SPY.. Fly Fly Fly 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.