శనివారం, అక్టోబర్ 14, 2017

హేయ్ మిస్ సన్షైన్...

లై చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి లిరికల్ వీడియో ఇక్కడ


చిత్రం : లై (2017)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : కృష్ణకాంత్
గానం : అనురాగ్ కులకర్ణి, సింధూరి
 
హేయ్ మిస్ సన్షైన్!!
కోపమా నీది సన్ సైన్?

ఫైర్ నువ్వు సేం టు సేం,
ఎమిటొ చెప్పు నా క్రైం?

సన్ బర్న్ సందడె పాకెట్ లొ నింపుదాం,
సమ్మర్ ట్రిప్ కె కోపాన్నె పంపుదాం..
ఉన్నట్టుండి చైన వాల్,
కూల్చొద్దింక నాపై చాలు.
కొట్టొద్దింక చి చి చి లు..
కట్టి పెట్టెయి నీ కొపాలు..

మ్మ్...మ్మ్... మ్మ్... మ్మ్....

హేయ్ మిస్ సన్షైన్!!
కోపమా నీది సన్ సైన్?
ఫైర్ నువ్వు సేం టు సేం,
ఎమిటొ చెప్పు నా క్రైం?

హేయ్ వాలెంటైన్..
మాయలో నువ్వు ఐన్ స్టైన్..
తెలిసీ పడతానులె,
యు ఆర్ ఈక్వల్ టు మీ స్క్వేర్..
కస్టం మోయడం నన్నెలె ఈ క్షణం..
ఇస్టం దాయడం నిను నాలొ మక్సిమం..
వియ్ జస్ట్ స్టె ఫర్ సంమోర్ టైం..
ఎవ్విరి సెకండ్ జీవిద్దాము..
నిజం చెస్తు ఈ డే డ్రీం..
గాలక్సీ లో తిరిగొద్దాము..

మ్మ్...మ్మ్... మ్మ్... మ్మ్....

లవ్ ఈస్ ఇన్సేన్ వద్దు అనలేనిదీ పెయిన్..
కదిలే ఆ క్లౌడ్ నైన్ గుండెలొ పేల్చె లాండ్ మైన్..
సో కూల్ చూపులె టేకెన్ మై బ్రెత్ అవే..
సో బోర్ లైఫు లే నువు పొగడని నిమిషమె..

నెవర్ ఎవర్ లెట్ మె గో గల్
అల్లేసుకొ లవ్లి ఏంజల్..
కమాన్ కమాన్ లెట్ మీ లవ్ యు
ఎటెల్లినా ఐ వోంట్ లీవ్ యు..

మ్మ్...మ్మ్మ్... మ్మ్... మ్మ్....

హేయ్ మిస్ సన్షైన్!!
కోపమా నీది సన్ సైన్?



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.