నా మనసుకేమయింది చిత్రంకోసం ఆర్పీపట్నాయక్ స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఫ్లాష్ ప్లేయర్ లోడవని వాళ్ళు వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : నా మనసుకేమయింది (2007)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : సునీత
నాలో సగమై
నీడల్లొ నిజమై
నువ్వే వున్నావనీ
నాలో వలపే
నీకే తెలిసీ
కలిసేదేనాడనీ
హృదయం గువ్వల్లె సాగి
నా గూడు వీడి
నీ చెంత చేరిందనీ
తగదని బతిమాలుకున్నా
వినిపించుకోదే
నా మనస్సుకేమయింది..
లాలా లలలాలలాలా లాలా లాలా
లాలా లలలాలలాలా లాలా లాలా
4 comments:
యెప్పుడూ వినలేదండీ చాలా బావుందీ పాట...
అవును శాంతి గారు ఈ పాట ఇంకా ఉండుంటే బాగుండేదనిపిస్తుంటుంది నాకు థాంక్స్ ఫర్ ద కామెంట్ :-)
Nice Songs siir
Thanks for the comment.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.