మిత్రులందరకూ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు.. ఈ సంధర్బంగా H2O చిత్రం లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తో సరదా ప్రయోగంగా చేసిన ఈ పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : H2O (2002)
సంగీతం : సాధుకోకిల
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : గురుకిరణ్
ఓకే ... ఇది ఓకే.. ఇది.. ఓకే... ఓకే..
వన్ టూ త్రీ ఫోర్.. ఏక్ దో తీన్ చార్
ఏ బి సి డి .. అ ఆ ఇ ఈ
స రి గ మ .. డో రే మీ ఫ
తద్దితకిడతోం.. చింగ్ చక్ చింగ్ చక్
మండే ట్యూస్ డే వెడ్నస్ డే
తర్స్ డే ఫ్రైడే సాటర్ డే ఒకే..
వన్ టూ త్రీ ఫోర్.. ఓకె
ఏక్ దో తీన్ చార్.. ఓకె
ఏ బి సి డి.. ఒకె
అ ఆ ఇ ఈ.. ఒకె
ఒకె ఒకె ఓకే ఓకే
మై సోల్ మై హార్ట్ మై లవ్ మై డ్రీమ్
మై సోల్ మై హార్ట్ మై లవ్ మై డ్రీమ్
ఓకే ఓకె ఓకే ఓఓకే..
ఏ ఫర్ అందం ఒకే బి ఫర్ బందం ఒకె
సి ఫర్ చందం ఒకె ఒకె ఒకె
డి ఫర్ డింపుల్ ఒకె ఈ ఫర్ ఈమెయిల్ ఓకే
ఎఫ్ ఫర్ ఫీమేల్ ఓకే ఓకే ఓకే
జీలొ జీవితం ఓకే హెచ్ మె హర్ ఖుషి ఒకే
ఐ ఫర్ ఇదయమ్ ఓకె ఓకె ఓకె
జె ఫర్ జింగిల్ ఓకె కె ఫర్ కాదల్ ఓకే
ఎల్ ఫర్ లాలా లూలీ లేలె ఒకే ఒకే
Abcdefg hijklmn opqrstu v love..
ఎమ్ ఫర్ మదమె ఓకె ఎన్ ఫర్ నగుమే ఓకె
ఓ ఫర్ ఒడమె ఓకె ఓకె ఓకె
పి ఫర్ పుడమి ఓకె క్యూ ఫర్ కురులే ఓకే
ఆర్ ఫర్ రూబి ఓకే ఓకె ఒకె
ఎస్ ఫర్ స్టాలిన్ ఓకె టి ఫర్ టాకింగ్ ఒకె
యు ఫర్ యుగలింగ్ ఓకే ఓకె ఓకె
వి ఫర్ విక్టరీ ఓకె డబ్ల్యు ఎక్స్ వైజడ్ ఓకె
ఏటు జడ్ తో ఒకే ఓకె ఓకే
Abcdefg hijklmn opqrstu v love..
వన్ టూ త్రీ ఫోర్.. ఓకె
ఏక్ దో తీన్ చార్.. ఓకె
ఏ బి సి డి.. ఒకె
అ ఆ ఇ ఈ.. ఒకె
ఒకె ఒకె ఓకే ఓకే
మై సోల్ మై హార్ట్ మై లవ్ మై డ్రీమ్
మై సోల్ మై హార్ట్ మై లవ్ మై డ్రీమ్
ఓకే ఓకె ఓకే ఓఓకే..
2 comments:
నైస్ సాంగ్..హాపీ ఫ్రెండ్షిప్ డే వేణూజీ..
థాంక్స్ శాంతి గారు.. మీక్కూడా హాపీ ఫ్రెండ్షిప్ డే..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.