వారిద్దరూ తొలిచూపులోనే ప్రేమలోపడ్డారు ఒకరి మనస్సంతా మరొకరు నిండిపోయారు కానీ చొరవ చూపాల్సిన ప్రియుడు తటపటాయిస్తూ దొంగచాటుగా చూస్తూ నిలబడ్డాడు. పాపం ప్రియురాలికిక తప్పలేదు మరి తనే చొరవ తీసుకుని ఈ పాటతో ఆ గోపాలుడిని ఎలా పిలిచిందో మీరే చూడండి. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ దర్శకుడుగా తెరకెక్కించిన 'ప్రియురాలు పిలిచింది' చిత్రంలోని ఈ పాట వినడానికి ఎంత బాగుంటుందో చిత్రీకరణ కూడా అంతే బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : ఏ.ఎం. రత్నం, శివగణేష్
గానం : చిత్ర
దోబూచులాటేలరా...
దోబూచులాటేలరా... గోపాలా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంత నీవేనురా
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
ఆ ఏటి గట్టునేనడిగా
చిరు గాలి నాపి నేనడిగా
ఆ ఏటి గట్టునేనడిగా
చిరు గాలి నాపి నేనడిగా
ఆకాశాన్నడిగా.. బదులే లేదు
ఆకాశాన్నడిగా.. బదులే లేదు
చివరికి నిన్నే చూసా
హృదయపు గుడిలో చూసా
చివరికి నిన్నే చూసా
హృదయపు గుడిలో చూసా...
దోబూచులాటేలరా గోపాలా..
నా మనసంత నీవేనురా
నా మది నీకొక ఆటాడు బొమ్మయా...
నా మది నీకొక ఆటాడు బొమ్మయ..
నాకిక ఆశలు వేరేవి లేవయ ఎదలో రొద ఆగదయా
నీ అధరాలు అందించ రా.. గోపాలా..ఆ..
నీ అధరాలు అందించ రా.. గోపాల
నీ కౌగిలిలో కరిగించరా
నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాడి నా గానం నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాడి నా గానం
నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరి వన్నె మార్చుకో ఊపిరి నీవై సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా....
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ..
గగనమె వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్ల బ్రోచేవు
పూవున కన్నే నీ మతమా
నేనొక్క స్త్రీనే కదా గోపాల
అది తిలకించ కన్నులే లేవా
నీ కలలే నేనే కదా
అనుక్షణము ఉలికే నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై
ప్రాణం పోనీకుండ ఎపుడూ నీవే అండ
కాపాడరా...ఆఆ..
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంత నీవేనురా
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : ఏ.ఎం. రత్నం, శివగణేష్
గానం : చిత్ర
దోబూచులాటేలరా...
దోబూచులాటేలరా... గోపాలా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంత నీవేనురా
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
ఆ ఏటి గట్టునేనడిగా
చిరు గాలి నాపి నేనడిగా
ఆ ఏటి గట్టునేనడిగా
చిరు గాలి నాపి నేనడిగా
ఆకాశాన్నడిగా.. బదులే లేదు
ఆకాశాన్నడిగా.. బదులే లేదు
చివరికి నిన్నే చూసా
హృదయపు గుడిలో చూసా
చివరికి నిన్నే చూసా
హృదయపు గుడిలో చూసా...
దోబూచులాటేలరా గోపాలా..
నా మనసంత నీవేనురా
నా మది నీకొక ఆటాడు బొమ్మయా...
నా మది నీకొక ఆటాడు బొమ్మయ..
నాకిక ఆశలు వేరేవి లేవయ ఎదలో రొద ఆగదయా
నీ అధరాలు అందించ రా.. గోపాలా..ఆ..
నీ అధరాలు అందించ రా.. గోపాల
నీ కౌగిలిలో కరిగించరా
నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాడి నా గానం నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాడి నా గానం
నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరి వన్నె మార్చుకో ఊపిరి నీవై సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా....
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ..
గగనమె వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్ల బ్రోచేవు
పూవున కన్నే నీ మతమా
నేనొక్క స్త్రీనే కదా గోపాల
అది తిలకించ కన్నులే లేవా
నీ కలలే నేనే కదా
అనుక్షణము ఉలికే నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై
ప్రాణం పోనీకుండ ఎపుడూ నీవే అండ
కాపాడరా...ఆఆ..
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంత నీవేనురా
1 comments:
ఈ సినిమాలో అన్ని పాటలూ అక్షరాలకి ప్రాణం పోసినట్టే ఉంటాయండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.