శుక్రవారం, అక్టోబర్ 28, 2016

తెలుసా తెలుసా ప్రేమించానని...

సరైనోడు చిత్రంలోని ఒక చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సరైనోడు (2016)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : శ్రీమణి
గానం : జుబియల్, సమీర

సజనా.
తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వనీ
రాశా రాశా నీకే ప్రేమనీ
రాశా రాశా నువ్వే ప్రేమనీ

ధమ్ ధమ్ ధమ్ దదమ్ ధమ్
ఆనందం ఆనందం
నీలా చేరింది నన్ను, వందేళ్ల అనుబంధం

నా ఊపిరే నిలిపేవురా
నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా
మనస్సునే పిలిచావురా
నా లోకమై పోయావురా
వెయేళ్ళు నాతో ఉండరా

తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వనీ
రాశా రాశా నీకే ప్రేమనీ
రాశా రాశా నువ్వే ప్రేమనీ

ఏదేదో ఏదో.. ఏదో ఇది
ఏనాడు నాలో లేనిది
నీపైనే ప్రేమయిందే చెలీ

నా ఊపిరే నిలిపేవురా
నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా
మనస్సునే పిలిచావురా
నా లోకమై పోయావురా
వెయేళ్ళు నాతో ఉండరా

ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా
ఇకపైనా నువ్వా లోటే తీర్చాలిరా
ఇన్నాళ్ళు కన్నీల్లెందుకు రాలేదనీ
నువు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా

నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా
చిన్ని గుండెల్లో దాచి పెట్టుకుంటా
లెక్కలేనంతా ప్రేమ తెచ్చి నీ పైనా గుమ్మరించీ
ప్రేమించనా కొత్తగా

మనస్సునే పిలిచావురా
నా లోకమై పోయావురా
వెయ్యేళ్ళు నాతో ఉండరా

తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వనీ
రాశా రాశా నీకే ప్రేమనీ
రాశా రాశా నువ్వే ప్రేమనీ


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.