సూర్య నటించిన 24 చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో దైవ స్మరణములే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
కోకిలసలు కోరుకొనని ప్రేమ తపస్సు మనదిలే
అతిధులెవరు ఎదురు పడని ప్రేమ తిధులు మనవే
అమృతములు ఎగసిపడిన ప్రేమ నదులు మనవే
చిత్రం : 24 (2016)
సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : చంద్రబోస్
గానం : హృదయ్ గట్టాని, చిన్మయి
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో దైవ స్మరణములే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
కోకిలసలు కోరుకొనని ప్రేమ తపస్సు మనదిలే
అతిధులెవరు ఎదురు పడని ప్రేమ తిధులు మనవే
అమృతములు ఎగసిపడిన ప్రేమ నదులు మనవే
చరితల కాగితాల లోన చదవలేని ప్రేమనే
నీలో చదివా ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
హృదయ గళము పాడుతున్న ప్రేమ గీతి మనదిలే
కనుల కలము రాసుకున్న ప్రేమ లేఖ మనదే
పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే
మనుషుల ఊహాలోన సైతం ఉండలేని ప్రేమతో
ఎదుటే ఉన్నా ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో దైవ స్మరణములే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
నీలో చదివా ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
హృదయ గళము పాడుతున్న ప్రేమ గీతి మనదిలే
కనుల కలము రాసుకున్న ప్రేమ లేఖ మనదే
పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే
మనుషుల ఊహాలోన సైతం ఉండలేని ప్రేమతో
ఎదుటే ఉన్నా ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో దైవ స్మరణములే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
2 comments:
ఈ మూవీ బావుందని మీ రివ్యూ లోనే చదివాను..వెయిటింగ్..టీవీలో వస్తుందేమో చూడచ్చని..
అవును శాంతి గారూ మంచి సినిమా మిస్సవకుండా చూడండి.. బాగుంటుంది. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.