చిత్రం : ఆత్మబంధువు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ ??
గానం : బాలు, జానకి
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...
మనసున సెగ యెగసే ఏ మాయో వెలుపుల చలి కరిచే
వయసుకు అదివరసా వరసైన పిల్లదానికది తెలుసా
మాపటికి చలిమంటేస్తా.. కాచుకో కాసంతా
ఎందుకే నను ఎగదోస్తా.. అందుకే పడి చస్తా
చింతాకుల చీర గట్టి పూచింది పూదోట
కన్నే పువ్వు కన్ను కోడితే తుమ్మెద కూ దొంగాటా
దోబూచిలే నీ ఆటా...ఊహూ..
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం
ఏది ఏది చూడనీవా దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవా దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...
పొద్దు ఉంది ముద్దులివ్వనా.. ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా
మూటలన్ని విప్పి చూడనా.. చూశాక నూటొకటి లెక్క చెప్పనా
నోటికి నూరైతేనే.. కోటికి కొరతేనా
కోటికి కోటైతేనే.. కోరికలే కొసరేనా
నోరున్నది మాటున్నది అడిగేస్తే ఏం తప్పు
రాతిరయింది రాజుకుంది చిటపటగా చిరు నిప్పు
అరె పోవే పిల్లా అంతా డూపు
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...
మనసున సెగ యెగసే ఏ మాయో వెలుపుల చలి కరిచే
వయసుకు అదివరసా వరసైన పిల్లదానికది తెలుసా
మాపటికి చలిమంటేస్తా.. కాచుకో కాసంతా
ఎందుకే నను ఎగదోస్తా.. అందుకే పడి చస్తా
చింతాకుల చీర గట్టి పూచింది పూదోట
కన్నే పువ్వు కన్ను కోడితే తుమ్మెద కూ దొంగాటా
దోబూచిలే నీ ఆటా...ఊహూ..
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం
ఏది ఏది చూడనీవా దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవా దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...
పొద్దు ఉంది ముద్దులివ్వనా.. ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా
మూటలన్ని విప్పి చూడనా.. చూశాక నూటొకటి లెక్క చెప్పనా
నోటికి నూరైతేనే.. కోటికి కొరతేనా
కోటికి కోటైతేనే.. కోరికలే కొసరేనా
నోరున్నది మాటున్నది అడిగేస్తే ఏం తప్పు
రాతిరయింది రాజుకుంది చిటపటగా చిరు నిప్పు
అరె పోవే పిల్లా అంతా డూపు
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...
3 comments:
surprising... the last pic is my present wall paper...:)
all songs from this movie..:-)
నండూరి గారి యెంకి పాటలకు దీటుగా అనిపిస్తుందీ పాట..ముఖ్యంగా సాయం సంధ్య లో వింటుంటే..చల్లని గాలి లో వెచ్చని మొక్క జొన్న పొత్తు తిన్నంత మజాగా వుంటుంది..
థాంక్స్ తృష్ణ గారు, హహహ భలే కోఇన్సిడెన్స్ అండీ :-) అవునండీ ఈ సినిమాలో అన్ని పాటలుబాగుంటయ్.
థాంక్స్ శాంతి గారు, భలే కరెక్ట్ గా పోల్చారండీ ఈ పాట వింటున్నప్పటి అనుభూతిని :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.