భానుమతి గారి పాటలలో మరో ఆణిముత్యం ఈ నేనె రాధనోయీ.. ఈ పాట గురించి మాట్లాడలేము జస్ట్ విని ఆస్వాదించగలం అంతే మీరూ చూసీ విని తరించేయండి. ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : అంతా మన మంచికే (1972)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం: భానుమతి
మ్మ్...
ఆ...
ఆ...
నేనె రాధనోయీ గోపాలా
నేనె రాధనోయీ గోపాలా
నేనె రాధనోయీ..
అందమైన ఈ బృందావనిలో నేనె రాధనోయీ..
అందమైన ఈ బృందావనిలో నేనె రాధనోయీ..
గోపాలా.. నేనె రాధనోయి..
విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో
విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో
నీ పెదవులపై వేణుగానమై..
నీ పెదవులపై వేణుగానమై పొంగిపోదురా నేనే వేళా
పొంగిపోదురా నే..నే వేళా
నేనె రాధనోయీ గోపాలా
నేనె రాధనోయీ..
ఆడే పొన్నల నీడలలో
నీ మృదుపదముల జాడలలో
ఆడే పొన్నల నీడలలో
నీ మృదుపదముల జాడలలో
నేనే నీవై... నీవే నేనై..
కృష్ణా....ఆ....ఆ...ఆ...
నేనే నీవై నీవే నేనై
అనుసరింతురా నేనేవేళా
అనుసరింతురా నేనేవేళా
నేనె రాధనోయి.. గోపాలా నేనె రాధనోయీ
ఆ...ఆ...ఆ..ఆ.. నేనె రాధనోయి
ఆ..ఆ...ఆ...ఆ...ఆ... నేనె రాధనోయి
ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ....... నేనె రాధనోయి
ఆ..ఆ..ఆ..ఆ...ఆ...........నేనె రాధనోయి గోపాలా
నేనె రాధనోయి
నేనె రాధనోయి
నేనె రాధనోయి...ఈ...ఈ
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం: భానుమతి
మ్మ్...
ఆ...
ఆ...
నేనె రాధనోయీ గోపాలా
నేనె రాధనోయీ గోపాలా
నేనె రాధనోయీ..
అందమైన ఈ బృందావనిలో నేనె రాధనోయీ..
అందమైన ఈ బృందావనిలో నేనె రాధనోయీ..
గోపాలా.. నేనె రాధనోయి..
విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో
విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో
నీ పెదవులపై వేణుగానమై..
నీ పెదవులపై వేణుగానమై పొంగిపోదురా నేనే వేళా
పొంగిపోదురా నే..నే వేళా
నేనె రాధనోయీ గోపాలా
నేనె రాధనోయీ..
ఆడే పొన్నల నీడలలో
నీ మృదుపదముల జాడలలో
ఆడే పొన్నల నీడలలో
నీ మృదుపదముల జాడలలో
నేనే నీవై... నీవే నేనై..
కృష్ణా....ఆ....ఆ...ఆ...
నేనే నీవై నీవే నేనై
అనుసరింతురా నేనేవేళా
అనుసరింతురా నేనేవేళా
నేనె రాధనోయి.. గోపాలా నేనె రాధనోయీ
ఆ...ఆ...ఆ..ఆ.. నేనె రాధనోయి
ఆ..ఆ...ఆ...ఆ...ఆ... నేనె రాధనోయి
ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ....... నేనె రాధనోయి
ఆ..ఆ..ఆ..ఆ...ఆ...........నేనె రాధనోయి గోపాలా
నేనె రాధనోయి
నేనె రాధనోయి
నేనె రాధనోయి...ఈ...ఈ
6 comments:
మాస్టర్ పీస్!
సంగీతజ్ఞానం లేకపోయినప్పటికీ(నాకు) ఆ ఆరోహణలు, అవరోహణలు చూస్తుంటే అద్భుతం కళ్ళముందు ఆవిష్కృతమవుతున్నట్లుంది.
బహుముఖ ప్రజ్ఞాశాలికి హేట్సాఫ్.
థాంక్స్ తేజస్వి గారు.
ఈ పాట లో సగం క్రెడిట్ హిందోళానికి, మిగతా సగం భానుమతికీ
థాంక్స్ సుజాత గారు.
సూదంటు రాయిలా ఆకర్షించే వ్యక్తిత్వం, అద్భుతమైన వాక్చాతుర్యం, తనకి మాత్రమే సొంతమైన రాజసం, అసమానమైన ప్రతిభ, అపారమైన భక్తి, కలగలిస్తే-భానుమతి..సాధారణంగా రాధ లోని సున్నితత్వాన్నే తమ పదాలలో పలికించడానికి ఇష్ట పడతారు గాయకులు..కాని ఆమె లోని మధుర భక్తిని ధాటీ గా(హిందుస్తానీ స్టయిల్లో) అలాపించి రాధా మాధవుల ప్రణయం లో వో కొత్త కోణాన్ని అవిష్కరించారామె..
భానుమతి గారి గురించి చాలా బాగా చెప్పారు థాంక్స్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.