మిత్రులందరకూ హోలీ శుభాకాంక్షలు. మహర్షి చిత్రంలోని ఓ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడచ్చు. ఆల్బమ్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మహర్షి (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : నాయని కృష్ణమూర్తి
గానం : బాలు, జానకి
ఆఆఆఅ....ఆఆఆఅ..ఆఆఅ...
ఆఆ..ఆఅ..ఆఆఆఆ...
తననానననా తననాననా
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కల కలలం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
హ..హాఅ..ఆ.... ఆ... ఆ.... ఆ
ఆ.... హ...ఆ... ఆ.... ఆ
వేణువా వీణియా.. ఏవిటీ రాగము
వేణువా వీణియా.. ఏవిటీ రాగము
అచంచలం సుఖం మధుర మధురం
మయం బృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు...
ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా... ఆ....
ప్రేమ మహిమా.. నాదు హృదయం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
హాఆఆ..
తార రత్తార రతార తారరత్తార రతార
ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ..
రంగులే రంగులు అంబరానంతట
రంగులే రంగులు అంబరానంతట
సగం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆ వేగమేది నాలోన లేదు
ఆ వేగమేది నాలోన లేదు
ప్రేమమయమూ.... ఆ...
ప్రేమ మయమూ నాదు హృదయం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
జగం అణువణువునా కలకలలం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
7 comments:
హాపీ హోలీ వేణూజీ..నార్త్ లో ఈ రోజే హోలీ చేస్తున్నారట..సో ఇవి బిలేటెడ్ విషెస్ కావన్న మాట..
థాంక్సండీ.. మీకు కూడా హోలీ శుభాకాంక్షలు.. :-)
చిన్న సవరణ వేణూ గారూ. సాహిత్యం 'నాయని కృష్ణమూర్తి' గారు అనుకుంటాను. ఒకసారి చూడండి.
థాంక్స్ శిశిర గారు.. పోస్ట్ లో అప్డేట్ చేశాను.. అప్పట్లో డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేసినట్లున్నాను సరిచూసుకోకుండా.
#వంశి అనే లేబుల్ యాడ్ చెయ్యి
రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనుకుంటా
లేబుల్ యాడ్ చేశానండీ.. సిరివెన్నెల గారు కాదండీ నాయని గారే.. పోస్ట్ లోనే ఆల్బమ్ వివరాలున్న లింక్ కూడా ఇచ్చాను చూడండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.