శుక్రవారం, జూన్ 12, 2015

బాల.. కనకమయ...

సాగర సంగమం చిత్రం కోసం విశ్వనాథ్ గారు ఎంతో ముచ్చట గొలిపేలా చిత్రీకరించిన ఓ త్యాగరాయ కీర్తనను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సాగర సంగమం (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : త్యాగయ్య
గానం : జానకి

బాల.. కనకమయ చేల... సుజన పరిపాల
కనకమయ చేల.. సుజన పరిపాల..
కనకమయ చేల.. సుజన పరిపాల..
కనకమయ చేల.. సుజన పరిపాల..
శ్రీ రమాలోల.. విధృత శరజాల
శుభద కరుణాలవాల..
ఘననీల నవ్యవనమాలికాభరణ

ఏలా... నీ దయ రాదు...
పరాకు జేసే వేళా... సమయము గాదు...

రారా... రారా... రారా...
రారా.. దేవాది దేవ
రారా... మహానుభావ
రారా.. దేవాది దేవ
రారా... మహానుభావ
రారా.. దేవాది దేవ
రారా... మహానుభావ

రారా.. రాజీవ నేత్ర.. రఘు వర పుత్ర
సారతర సుధా పూర హృదయ...
రారా... రారా...
సారతర సుధా పూర హృదయ...
పరివార జలధి గంభీర
దనుజ సంహార.. దశరథ కుమార
బుధ జన విహార.. సకల శ్రుతి సార.. నాదుపై...
ఏలా.. నీ దయ రాదు...
 ఏలా.. నీ దయ రాదు...
పరాకు జేసే వేళా సమయము గాదు...

ఆఆ..ఆఅ..ఏల నీ దయ రాదు...


2 comments:

సాగరసంగమం సంగీతం ఇళయరాజా కదండి.

అవును బోనగిరి గారూ.. కాపీ పేస్ట్ లో మిస్ అయినట్లున్నాను చూస్కోలేదు అప్డేట్ చేశానండీ. కరెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.