గురువారం, జూన్ 05, 2014

క్లాసు రూములో తపస్సు...

గులాబి సినిమాకోసం శశిప్రీతమ్ ట్యూన్ చేసిన మంచి హుషారైన పాట మీకోసం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : గులాబి (1996)
సంగీతం : శశి ప్రీతం
రచన : సిరివెన్నెల
గానం : హరిహరన్

క్లాసు రూములో తపస్సు చేయుట వేష్టు రా గురూ.. ఆహా
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ.. ఆహా
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ.. ఆహా
అందుకే నువు ప్రతీ క్షణాన్ని అందుకో గురూ.. ఆహా

సా నిసా నీ దపా సా నిసా నీ దపా

షీషోరులోన నిన్నొక మిస్ తెగ వేసేసిందిర ఫ్రీ షోష్స్
షాక్ అయిపోయా ప్రామిస్ అసలా షోకేందిర జస్ట్ టూ పీస్
she is like a venus so chance ఇస్తేను how nice
wish me success..yup..yup..

మై డియర్ జూనియర్ వై ఫియర్ లే బ్రదర్
Oh shameless simply useless mister drop all this rubbish
nI manliness కో litmus test raa silly full of bullshit
life is so precious stop your foolishness
క్రేజి.... క్రేజి.... క్రేజి

పనిసస మగసస పనిస గరిరిస...
పనిసస మగసస పనిస గరిరిస....

సా నిసా నీ దపా సా నిసా నీ దపా
సినిమాలలో రీసర్చ్ చెయ్
atleast character అవుతావురోయ్
సర్కస్ ప్రాక్టిస్ చెయరోయ్ హీరోగా పనికొస్తావోయ్
హీరో... హీరో.... హీరో
సా నిసా నీ దపా సా నిసా నీ దపా
ముప్పూటలా గావ్ కేకలెయ్
ఫేమస్ పాప్ సింగర్ వి కావచ్చురోయ్
రాత్రంతా టీ తాగి... తెగ
చదివేసేమవుతావురోయ్.. జీరో.. జీరో.. జీరో

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురూ.. ఆహా
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ.. ఆహా
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరూ
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ.. ఆహా
అందుకే నువు ప్రతీ క్షణాన్ని అందుకో గురు.. ఆహా

కాలేజిలో మహరాజులు ఈ గేటు దాటాక ప్రజలౌదురూ
క్లాసు రూములో తపస్సు చెయ్యుట వేస్ట్ రా గురూ
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ


4 comments:

ఈ సినిమా టైం లో మా వారు కృష్ణవంశి వద్ద వర్క్ చేసేవారు .ఈ సినిమా పాటలు విన్నా ,సినిమా చూసినా దానికి సంబంధించిన కథలు చెప్తా ఉంటారు Radhika (nani)

థాంక్స్ ఫర్ షేరింగ్ దట్ ఇన్ఫర్మేషన్ రాధిక గారు గుడ్ టు నో :-)

ఈ పాట ముందు వచ్చే ఆలాపన చాలా అద్భుతం.పాట ప్రెజెంట్ చేసినందుకు థాంక్సండి.

థాంక్స్ శాంతి గారు.. ప్లెజర్ ఈజ్ మైన్ :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.