మగధీర చిత్రం కోసం "ఘరానా మొగుడు" చిత్రంలోని బంగారు కోడిపెట్ట పాటను రీమిక్స్ చేశారు. ఒరిజినల్ కి సంగీతాన్నందించిన కీరవాణే ఈ రీమిక్స్ కూడా చేశారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మగధీర (2009)
సంగీతం/రీమిక్స్ : ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం/రీమిక్స్ : ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం : భువనచంద్ర
గానం : రంజిత్, శివాని
చిరంజీవి స్టెప్స్ తో ఒక ఊపు ఊపేసిన ఘరానా మొగుడు చిత్రంలోని ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఘరానా మొగుడు (1992)
సంగీతం : ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం : భువన చంద్ర
సంగీతం : ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం : భువన చంద్ర
గానం : బాలు, చిత్ర
పాపా హ్యాండ్సప్
పాపా హ్యాండ్సప్... హ హ...
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీ లక్
దిక్ దిక్ డోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాకప్
షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు
అంతంత ఉన్న ఎత్తులు బోలొ బోలో
నీ కన్ను పడ్డాక ఓరయ్యో
పొంగేస్తున్నాయి సొత్తులు చెల్లొ చెల్లో
సిగ్గులేని రైక టెక్కు చూస్తా
గోలుమాలు కోక పొంగులో
కావలిస్తే మళ్ళీ వస్తానయ్యో
కొంగుపట్టి కొల్లగొట్టకు
హే హే అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీలక్ దిక్ దిక్ డోలక్కుతో
రైటో జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
ఏంటమ్మా ఏంటమ్మా అందుల్లో
అందాల చిట్టి గంపల్లో బోలొ బోలో
నా ఈడు నక్కింది బావయ్యో
చేయ్యెసినాక మత్తుల్లో చెల్లొ చెల్లో
చేత చిక్కినావే గిన్నెకోడి
దాచుకున్న గుట్టు తియ్యానా తియ్యానా
కాక మీద వున్న దాన్నిరయ్యో
దాక మీద కోపమెందుకు
హే హే అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీ లక్ దిక్ దిక్ డోలక్కుతో
ఓకే జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
అప్ అప్ హ్యాండ్సప్ చెక్ చెక్ నీ లక్
దిక్ దిక్ డోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
పాపా హ్యాండ్సప్
పాపా హ్యాండ్సప్... హ హ...
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీ లక్
దిక్ దిక్ డోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాకప్
షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు
అంతంత ఉన్న ఎత్తులు బోలొ బోలో
నీ కన్ను పడ్డాక ఓరయ్యో
పొంగేస్తున్నాయి సొత్తులు చెల్లొ చెల్లో
సిగ్గులేని రైక టెక్కు చూస్తా
గోలుమాలు కోక పొంగులో
కావలిస్తే మళ్ళీ వస్తానయ్యో
కొంగుపట్టి కొల్లగొట్టకు
హే హే అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీలక్ దిక్ దిక్ డోలక్కుతో
రైటో జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
ఏంటమ్మా ఏంటమ్మా అందుల్లో
అందాల చిట్టి గంపల్లో బోలొ బోలో
నా ఈడు నక్కింది బావయ్యో
చేయ్యెసినాక మత్తుల్లో చెల్లొ చెల్లో
చేత చిక్కినావే గిన్నెకోడి
దాచుకున్న గుట్టు తియ్యానా తియ్యానా
కాక మీద వున్న దాన్నిరయ్యో
దాక మీద కోపమెందుకు
హే హే అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీ లక్ దిక్ దిక్ డోలక్కుతో
ఓకే జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
అప్ అప్ హ్యాండ్సప్ చెక్ చెక్ నీ లక్
దిక్ దిక్ డోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
4 comments:
వింటున్న ప్రతి సారి పాట భలే ఉంది అనుకున్నా. కానీ అందులో అర్ధం ఇంత ఉందా. ఈ పాట రాసిన వారికి పాడిన వారికి హ్యాట్స్ప్.
మెగాస్టార్ పాటలని యెంత ట్రై చేసినా యెవరూ మాచ్ చేయలేరనిపిస్తుంది..
అవును శాంతి గారు.. తనలా డాన్స్ చేయడం మరొకరికి అసాధ్యం.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ..
హహహహ ఒకోసారి లిరిక్ ని మ్యూజిక్ డామినేట్ చేయడం వరం ప్రవీణ్ గారు :-) థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.