సోమవారం, డిసెంబర్ 16, 2019

ఓ బావా మా అక్కని...

ప్రతిరోజు పండగే చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్. థమన్ 
సాహిత్యం : కె.కె.
గానం : సత్య యామిని, మోహన భోగరాజు, హరితేజ

లవ్ యూ అంటూ వెంట పడలేదు
డేటింగ్ అన్న మాటసలే రాదు
హీ ఈస్ సో కూల్..
హీ ఈస్ సో క్యూట్..

ఫేక్ అనిపించే టైపసలే కాదూ
బ్రేకప్ చెప్పే వీలసలు లేదు
హీ ఈస్ సో హాట్
హీ ఈస్ సో క్యూట్

ఏమి తక్కువంట సూడు
టిప్పు టాపుగున్నాడు
టిక్కు టాకులోన చూసి ఫ్లాటయ్యాడు
వన్నా సీ యూ అంటూ 
సెవెన్ సీస్ దాటివచ్చాడు

ల్యాండు అయ్యిఅవ్వగానే 
బ్యాండు ఎంట తెచ్చినాడు
నీ హ్యాండు ఇవ్వమంటు
నీస్ బెండు చెసి
విల్ యూ మ్యారీ మీ అన్నాడు
డు..డు..డు..డు..డు..

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా సింధూరం నువ్ పెడతావా

మచో మ్యాన్ మా బావా
పేచీలే మానేవా
కటౌటే చూస్తూనే
కట్టింగే ఇస్తావా

హ్యాండ్సమ్మే మా బావా
నీ సొమ్మే అడిగాడా
తానే చేతులు చాపొస్తే
తెగ చీపైపోయాడా

ఓ బావా…. ఓ బావా…

లవ్ యూ అంటూ వెంట పడలేదు
డేటింగ్ అన్న మాటసలే రాదు
హీ ఈస్ సో కూల్
హీ ఈస్ సో క్యూట్

నిదరే పోడు ఏమీ తినడు
నువ్వే కావాలంటాడు
నిన్నే చూసి ప్రతీ రోజుని
శుభముగ ప్రారంభిస్తాడు
తినె పప్పులోన బీరు కలుపుతాడు
తన పప్పి లోన నిన్ను వెతుకుతాడు
నీ పేరే పలికే.. నిన్నే తలిచెనే..
అక్కా నమ్మే.. అతనే జెమ్మే..

మచో మ్యాన్ మా బావా
పేచీలే మానేవా
కటౌటే చూస్తూనే
కట్టింగే ఇస్తావా

హ్యాండ్సమ్మే మా బావా
నీ సొమ్మే అడిగాడా
తానే చేతులు చాపొస్తే
తెగ చీపైపోయాడా

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా సింధూరం నువ్ పెడతావా
 

4 comments:

మూవీ కోసం వైటింగ్..

నేను కూడా అండీ ట్రైలర్ ఐతే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

లిరిక్స్ పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు. పాట మొదటిసారి వినగానే బాగున్నట్టనిపించింది. ఈ మధ్య థమన్ మంచి పాటలనే ఇస్తున్నాడు. మారుతి సినిమా కాబట్టి బాగుండొచ్చని ఆశ.

థాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.