శనివారం, డిసెంబర్ 14, 2019

చాలు చాలు చాలు..

మీకు మాత్రమే చెప్తా చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇకక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మీకు మాత్రమే చెప్తా (2019)
సంగీతం : శివ కుమార్
సాహిత్యం : షామిర్ సుల్తాన్, రాకేందుమౌళి
గానం : అనురాగ్ కులకర్ణి

నువ్వు నేను ఎవ్వరో
జత చేర్చిందెవ్వరో
నువ్వు ఎకడో నేనే ఎకడో
కలిపేసింది ఏదో
చాలు చాలు చాలు
నీ నవ్వు నాకు చాలు
నా బ్రతుకుకే అర్ధం
ఇచ్చె నవ్వె చాలు
నువ్వు లేనిదే నాకేదీ లేదులే
నీ నవ్వే లేనిదే నే లేనే లేనులే

చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు
చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు

చిన్ని చిన్ని లోపాలే లేకుండా
ప్రేమే ఉండదు లే
ప్రేమే ఉండదులే
మన ప్రేమలో తప్పులే
మనమే సరిదిద్దుకుందాంలే
అబద్దాల వల్లే కవితలకీ అందం
కవితలే ఇచ్చేనే ప్రేమకి అందం
ఐతే నువ్వే చెప్పు
ఆ ఆ ఆ అబద్దాలు
ప్రేమకి అందం కాదా
ఆబద్దాలే లేని ప్రేమే లేదులే
కాని మన ప్రేమే అబద్దం కానే కాదులే
నీ నవ్వులకన్నా నిజమేముందిలే
నాలా నిన్నెవరూ నవ్వించలేరులే

చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు
చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు


2 comments:

మొదటి సారి విన్నామీ పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.