ఆదివారం, ఏప్రిల్ 07, 2019

చోటాభీమే అయ్యానులే...

మేము చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మేము (2015)
సంగీతం : అరొల్ కొరెలి 
సాహిత్యం : శశాంక్ వెన్నెలకంటి
గానం : ఏ.ఎల్.శ్రీకాంత్, యాజిని

చోటాభీమే అయ్యానులే
నాకే పోటీ ఎవరంటా
డోరా నేనై వెళ్తానులే
ఊళ్ళన్ని దాటే దారంటా
స్కైలోకి దూకి ఫైటింగ్ చేసే
ఈ నింజాకింక రూల్సేంటంటా
గోగోగోలలే చేసే బాగా
దర్జాగా అందరం హీరోలేగా

చోటాభీమే అయ్యానులే
నాకే పోటీ ఎవరంటా
డోరా నేనై వెళ్తానులే
ఊళ్ళన్ని దాటే


ఏక్ దో తీన్ స్పైకూ
కాళ్ళయ్యే బైకూ
చెయ్యే నా మైకూ
నా పాటకే
క్లౌడే నా పేపర్
పెన్సిల్స్ స్కైస్క్రేపర్
పిచ్చి గీతలు గీసీ చించేందుకే
రెయిన్ బో రోలర్ స్కేటు అయ్యే
మూనే వెన్నెల కేకై పోయే
ఐస్క్రీము లోషన్ లోనా
చాక్లెట్ నేషన్ పైనా
ఎక్జామినేషన్ నేషన్ నేషన్
నేషన్ వద్దంటా..
రారా రాకెట్టులా ఎగిరెళ్ళగా
దర్జాగా అందరమ్ హీరోలేగా

చోటాభీమే అయ్యానులే
నాకే పోటీ ఎవరంటా
డోరా నేనై వెళ్తానులే
ఊళ్ళన్ని దాటే దారంటా
స్కైలోకి దూకి ఫైటింగ్ చేసే
ఈ నింజాకింక రూల్సేంటంటా
గోగోగోలలే చేసే బాగా
దర్జాగా అందరం హీరోలేగా
డోరా నేనై వెళ్తానులే
ఊళ్ళన్ని దాటే 

2 comments:

పిల్లల మూవీ ఐనా పేరెంట్స్ కి చాలా యూజ్ఫుల్..

అవునండీ.. సినిమా కూడా బావుంటుంది.. మంచి మెసేజ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.