మంగళవారం, ఫిబ్రవరి 12, 2019

దినకరా శుభకరా...

రథసప్తమి సంధర్బంగా ఆ సూర్యనారాయణునికి నమస్సులు అర్పిస్తూ వినాయక చవితి చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :  వినాయక చవితి (1957)
సంగీతం :  ఘంటసాల
సాహిత్యం :  సముద్రాల (సీనియర్)
గానం :  ఘంటసాల

దినకరా.. ఆ.. ఆ.. ఆ..ఆ..ఆ
దినకరా.. ఆ.. ఆ..ఆ..ఆ..ఆ
హే... శుభకరా
దినకరా... శుభకరా
దినకరా... శుభకరా
దేవా.. ధీనాధారా
తిమిరసంహార
దినకరా.. శుభకరా

పతిత పావన మంగళదాత
పాప సంతాప లోకహితా..ఆ
పతిత పావన మంగళదాత
పాప సంతాప లోకహిత

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ..ఆ
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా
వివిద వేద విజ్ఞాన నిధాన
వినత లోక పరిపాలక భాస్కర

దినకరా.. శుభకరా
దేవా.. ధీనాధారా
తిమిరసంహార
దినకర..
హే.. దినకర
ప్రభో.. దినకరా.. శుభకరా...

4 comments:

రధ సప్తమి శుభాకాంక్షలు..

థాంక్స్ శాంతి గారు.. మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలు..

Good song on Soorya Bhagavan. There must be E-Mail provision to send such songs to others

థాంక్స్ ఫర్ ద కామెంట్ సత్యన్నారాయణ గారు.. రైట్ సైడ్ ఫార్వార్డ్ యారో మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ ఆప్షన్ కనిపిస్తుందండీ.. బ్లాగర్ లో ఈ మెయిల్ ఫెసిలిటీ పని చేయడం లేదు ఎందుకో అందుకనేవేరేగా యాడ్ చేశాను...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.