సోమవారం, ఆగస్టు 06, 2018

ఎవరే ఎవరే నీవెవరే...

స్కెచ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ ఛేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్కెచ్ (2018)
సంగీతం : థమన్   
సాహిత్యం : విజయ్ చందర్ 
గానం : యాజిన్ నిజార్

ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
తొలిసారి హృదయమే నీ పేరు పలికెనే
ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
ఇచ్చింది కానుకే నీ కనుల పండగే

నీకేలే నీకేలే నా ప్రేమంతా నీకే
నీవేలే నీవేలే నా కోరికవే నీవే
నీదేలే నీదేలే నా జీవితమే నీదే
నీతోనే ఉంటానే నేనడిచే తుదివరకే

నిన్నే నిన్నే నిన్నే చేరుకుందీ
ఇవ్వాళ నా ప్రయాణమేలే
నా చెలీ సఖీ ప్రియా అన్నీ నువ్వే
అంటుంది నా మనస్సు నేడే

నిన్నే నిన్నే నిన్నే చేరుకుందీ
ఇవ్వాళ నా ప్రయాణమేలే
నా చెలీ సఖీ ప్రియా అన్నీ నువ్వే
అంటుంది నా మనస్సు నేడే

నీ కోసం హార్ట్ బీటింగ్ నీ రాకకే వెయిటింగ్
కాంట్ వెయిట్ టు సీ యూ అంటున్నదే
నచ్చింది నాలో ఫీలింగ్ వచ్చింది కొత్త మీనింగ్
ఐ వాంట్ ఫరెవర్ నీతో అంటున్నదే

నీ కోసం హార్ట్ బీటింగ్ నీ రాకకే వెయిటింగ్
కాంట్ వెయిట్ టు సీ యూ అంటున్నదే
నచ్చింది నాలో ఫీలింగ్ వచ్చింది కొత్త మీనింగ్
ఐ వాంట్ ఫరెవర్ నీతో అంటున్నదే


ఎవరే ఎవరే ఎవరే ఎవరే ఎవరే
ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
తొలిసారి హృదయమే నీ పేరు పలికెనే
ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
ఇచ్చింది కానుకే నీ కనుల పండగే


నిన్న దాక లేదులే ఉంది కొత్త వేళలా ఎలా ఇలా
నిన్ను చూసినప్పుడే మారిపోయె కాలమే ఎలా

నిన్నే నిన్నే నిన్నే చేరుకుందీ
ఇవ్వాళ నా ప్రయాణమేలే
నా చెలీ సఖీ ప్రియా అన్నీ నువ్వే
అంటుంది నా మనస్సు నేడే

నిన్నే నిన్నే నిన్నే చేరుకుందీ
ఇవ్వాళ నా ప్రయాణమేలే
నా చెలీ సఖీ ప్రియా అన్నీ నువ్వే
అంటుంది నా మనస్సు నేడే


నీ కోసం హార్ట్ బీటింగ్ నీ రాకకే వెయిటింగ్
కాంట్ వెయిట్ టు సీ యూ అంటున్నదే
నచ్చింది నాలో ఫీలింగ్ వచ్చింది కొత్త మీనింగ్
ఐ వాంట్ ఫరెవర్ నీతో అంటున్నదే

నీ కోసం హార్ట్ బీటింగ్ నీ రాకకే వెయిటింగ్
కాంట్ వెయిట్ టు సీ యూ అంటున్నదే
నచ్చింది నాలో ఫీలింగ్ వచ్చింది కొత్త మీనింగ్
ఐ వాంట్ ఫరెవర్ నీతో అంటున్నదే


ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
తొలిసారి హృదయమే నీ పేరు పలికెనే
ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
ఇచ్చింది కానుకే నీ కనుల పండగే 


2 comments:

డబ్బింగ్ సాంగ్స్ కి సాహిత్యం అందించడం కష్టమైన పని అనిపిస్తుంటుంది..విజయ్ చందర్ గారిది మంచి ప్రయత్నం..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.