ఫ్రెండ్షిప్ డే సంధర్బంగా మిత్రులందరకూ శుభాకాంక్షలు తెలుపుతూ కిరాక్ పార్టీ చిత్రంలోని ఈ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కిరాక్ పార్టీ (2018)
సంగీతం : అజనేష్ లోక్ నాథ్
సాహిత్యం : వనమాలి
గానం : హరిచరణ్, బృందం
దందరె దందరె దందరెదందరె దంద
దందరెదం దందరె దరె దందందం
ఎన్నెన్నీ ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో
క్యాంపస్‌లో ఫైటులు కాఫీ షాప్ ట్రీటులు
సాగెలే సరదాలలో ఈ రోజులు
ఫ్రెండ్‌షిప్‌కై పరుగులు
దందరె దందరె దందరెదందరె దంద
దందరెదం దందరె దరె దందందం
వన్‌బై ఫోర్‌లో కలిసింది
స్నేహం క్యాంటీన్ ఛాయిలా
అటెండెన్స్ తగ్గిపోకుండ
ఉందిగ ప్రాక్సీ ఫార్ములా
సూపర్ స్టారు ఫస్ట్ షోకి మాకు
మాస్‌బంక్ మంత్రముంది
ఎగ్జామ్స్‌లోన బ్యాక్‌లాగ్స్ వల్ల
ఎక్స్‌పీరియెన్సు ఎంతెంతో పెరిగిందీ
వన్‌బై ఫోర్‌లో కలిసింది
స్నేహం క్యాంటీన్ ఛాయిలా
అటెండెన్స్ తగ్గిపోకుండ
ఉందిగ ప్రాక్సీ ఫార్ములా
సూపర్ స్టారు ఫస్ట్ షోకి మాకు
మాస్‌బంక్ మంత్రముంది
ఎగ్జామ్స్‌లోన బ్యాక్‌లాగ్స్ వల్ల
ఎక్స్‌పీరియెన్సు ఎంతెంతో పెరిగిందీ
దందరె దందరె దందరెదందరె దంద
దందరెదం దందరె దరె దందందం
ఎన్నెన్ని ఆశలు
నిను చూస్తుంటే మా మనసులో
ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో
ఓ మీరా.. మా అందరి కల నీవెగా
మా ఎదలో నీవెగా
బ్రాంచుల్లోన తేడాలు ఉన్నా బ్యాచు ఒక్కటే
మచ్చా అన్న మావా అన్న ఫ్రెండ్‌షిప్ ఒక్కటే
సాధించాలనుందేదో హీటు ఎంచెయ్యాలో డౌటు
కాలేజ్ లైఫ్‌లో చదువు లైటు
ఫుల్‌టైం మేము కొడతాము లే సైటు
దందరె దందరె దందరెదందరె దంద
దందరెదం దందరె దరె దందందం
2 comments:
హాపీ ఫ్రెండ్షిప్ డే అండి..
థాంక్స్ శాంతి గారు మీక్కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.