శనివారం, జులై 02, 2016

నాదిరిదీన నాదిరిదీన...

ఒకరికి ఒకరు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఒకరికి ఒకరు (2003)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : కార్తీక్,గంగ

నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నచ్చినదాని కోసం నా తపన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
విచ్చిన పూల సందేశం విననా
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నచ్చినదాని కోసం నా తపన
సీతకొక చిలుక రెక్కల్లోన ఉలికే
వర్ణాలన్ని చిలికి హొలి ఆడనా
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన

నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన నా
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నచ్చినదాని కోసం నా తపన

చిగురే పెదవై చినుకే మధువై
ప్రతి లతలో ప్రతిబింబించే
నదులే నడకై అలలే పలుకై
ప్రతి దిశలో ప్రతిధ్వనియించే
ఎవరి కలో ఈ లలన
ఏ కవిదో ఈ రచన

నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన నా
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నచ్చినదాని కోసం నా తపన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
విచ్చిన పూల సందేశం విననా

కురిసే జడిలో ముసిరే చలిలో
ప్రతి అణువు కవితలు పాడె
కలిసే శృతిలో నిలిచే స్మృతిలో
ప్రతి క్షణము శాశ్వతమాయే
ఈ వెలుగే నీ వలన
నీ చెలిమే నిజమననా

నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన నా2 comments:

అలల పై ఊగుతున్నట్టుగా సాగే పాట కదా..

అవును శాంతి గారూ కోరస్ లో వచ్చే హైస్ అండ్ లోస్ బాగుంటాయ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.