శుక్రవారం, జూన్ 10, 2016

భలే భలే మగాడివోయ్...

మరోచరిత్ర చిత్రం కోసం ఎమ్మెస్ విశ్వనాథన్ గారు స్వరపరచిన ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మరో చరిత్ర (1978)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి

భలే భలే మగాడివోయ్ 
బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ 
నీ ఆన నీ దాననోయ్

I don't know what you say !

తెలియంది మానేసేయ్.. 
నీకు తెలిసింది ఆడేసేయ్
తీయంది ఒక భాషే.. 
That's love's language I say !

I don't know what you say to me
but I have so much to say
I wanna fly with you up the sky
and dance all the night
I can't help darling falling in love
with you and only with you ||
Come darling let's play the game
Come darling let's swing and sway

భలే భలే మగాడివోయ్ 
బంగారు నా సామివోయ్
I wanna fly with you up the sky
and dance all the night

నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే
నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే
Let's be merry my dove
Hey Let's be merry my love
Let's be merry my dove
Hey Let's be merry my love
ఏ మత్తు చల్లినావో.. ఏ మైకమిచ్చినావో
ఏ మత్తు చల్లినావో.. ఏ మైకమిచ్చినావో
One fine day you will be mine
It will be full of sunshine
One fine day you will be mine
It will be full of sunshine !!
నా తోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ
నా తోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ

Oh come baby let's have some fun..
Down here there is no one !!

హ హయ్..భలే భలే మగాడివోయ్ 
బంగారు నా సామివోయ్
oh.. I wanna fly with you up the sky
and dance the whole night !!

నీ కౌగిలింతలోనా నా సొగసు దాచుకోనీ..
No need to feel shy my girl
No need to hold back my doll!!
నా వంపు వంపులోన నీ వయసు ఆపుకోనీ
hand in hand let's sail my dear
come near don't fear dear!!
సాగించు పయనాన్నీ నీవే చూపించు స్వర్గాన్ని
oh.. let's start the game of our life
And you'll be my dear wife!!

భలే భలే మగాడివోయ్ 
బంగారు నా సామివోయ్...
నీ మగసిరి గులామునోయ్ 
నీ ఆన నీ దాననోయ్...

1 comments:

ఈ పాట యెప్పుడు విన్నా..గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంటుంది వేణూజీ..లవ్లీ సాంగ్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.