ఈ రోజు అక్షయతృతీయ మరియూ సింహాచల లక్ష్మీ నరసింహుని చందనోత్సవం సంధర్బంగా మిత్రులందరకూ శుభాకాంక్షలు తెలుపుతూ జగద్గురు ఆదిశంకర చిత్రంలోని ఈ చిన్న శ్లోకాలను తలచుకుందాం. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : ఆదిశంకరాచార్య
గానం : శరత్ సంతోషి
లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా శ్రీ హరిప్రియా
ఇందిరా లోకమాతా మా రమా మంగళదేవతాః
నమోస్తు నాళీకనిభావనాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తుసోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై
నమోస్తు దేవ్యై భృగు నందనాయై
నమోస్తు విష్ణో రురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యైకమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
సాహిత్యం : ఆదిశంకరాచార్య
గానం : టిప్పు
లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ
లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబమ్
సంసార సాగర విశాల కరాళ కాల
వక్రగ్రహన గ్రసన నిగ్ర్హహ విగ్రహస్య
మగ్నస్య రాగలసదూర్మిని పీడితస్య
లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ
లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలంబమ్ !
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.