మైఖేల్ మదన కామరాజు చిత్రం కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక సరదాఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మైఖేల్ మదన కామరాజు (1991)
సంగీతం : ఇళయరాజా
రచన : రాజశ్రీ
గానం : బాలు, చిత్ర
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నా సొంతం
ఈ అమ్మాయి నా కోసం
గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నవి అన్నది చిన్నది అమ్మమ్మమ్మ
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీకోసం
ఊగే ఊపులో పొంగే కైపులే సాగనీ సాగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగనీ రేగనీ
సంగీతం : ఇళయరాజా
రచన : రాజశ్రీ
గానం : బాలు, చిత్ర
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నా సొంతం
ఈ అమ్మాయి నా కోసం
గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నవి అన్నది చిన్నది అమ్మమ్మమ్మ
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీకోసం
ఊగే ఊపులో పొంగే కైపులే సాగనీ సాగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగనీ రేగనీ
ఊగే ఊపులో పొంగే కైపులే సాగనీ సాగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగనీ రేగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగనీ రేగనీ
ఉరకాలి సింగారం ఒలికించాలి వయ్యారం
నీకేల సందేహమే హొయ్ ఇక నీదేగా సంతోషమే
పక్కకే చేరి పానుపే వేసి
మత్తుగా మెత్తగా హత్తుకో అబ్బబ్బబ్బా
నీకేల సందేహమే హొయ్ ఇక నీదేగా సంతోషమే
పక్కకే చేరి పానుపే వేసి
మత్తుగా మెత్తగా హత్తుకో అబ్బబ్బబ్బా
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీ కోసం
గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నవి అన్నది చిన్నది అమ్మమ్మమ్మ
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీ కోసం
గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నవి అన్నది చిన్నది అమ్మమ్మమ్మ
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అల్లరి ప్రియుడే చక్కని కృష్ణుడే గంటకో అలంకారమే
రోజా బుగ్గలే రొజూ తాకాలి అందుకే అవతారమే
అల్లరి ప్రియుడే చక్కని కృష్ణుడే గంటకో అలంకారమే
అల్లరి ప్రియుడే చక్కని కృష్ణుడే గంటకో అలంకారమే
రోజా బుగ్గలే రొజూ తాకాలి అందుకే అవతారమే
కళ్యాణం కాకుండా మన కచ్చేరి సరి కాదు
కళ్యాణం కాకుండా మన కచ్చేరి సరి కాదు
చెయ్యడ్డుగా పెడితే హోయ్ గోదారి ఆగిపోదు
చెప్పకామాట తప్పులే తప్పు
వెళ్ళిపో వెళ్ళిపో తప్పుకో అబ్బబ్బబ్బా
చెప్పకామాట తప్పులే తప్పు
వెళ్ళిపో వెళ్ళిపో తప్పుకో అబ్బబ్బబ్బా
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీకోసం
గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నవి అన్నది చిన్నది అమ్మమ్మమ్మ
ఉన్నవి అన్నది చిన్నది అమ్మమ్మమ్మ
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నా సొంతం
ఈ అమ్మాయి నా కోసం
ఈ అమ్మాయి నా కోసం
3 comments:
కేరింత జూడ ఊరిం
చే! రింగులదిరె! జిలేబి చేరువ రమ్మా !
గోరింక వచ్చె గోముగ
వారించక నను వలపుల వయ్యారి మరీ !
మీ లాంటి వారి కవితల ఇన్స్పిరేషన్ తోనే జంధ్యాలగారు చంటబ్బాయి లో శ్రీలక్ష్మి కేరక్టర్ పెట్టారనుకుంటా..చక్కటి పాటలు..ప్రశాంతం గా అస్వాదించనీయండి..
కవితలు ఇన్స్పైర్ చేయవ
లె విను జిలేబీ! తవికల లెక్కలు విడుమా !
కవి దిగ్గజముల పాటవ
ము, విధములు తెలుసు కొనవలె ! ముదితా! వినుమా !
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.