సోమవారం, అక్టోబర్ 19, 2015

మది శారదా దేవి..

అమ్మవారిని ఈ రోజు సరస్వతి దేవి అలంకరణలో అర్చించుకుంటూ జయభేరి చిత్రంలోని ఈ పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : జయభేరి (1959)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : మల్లాది
గానం: ఘంటసాల, పి. బి. శ్రీనివాస్, రఘునాథ పాణీ

ఆ...దిననన తానా...
ఆ...ఆ...ఆ..రి..నన...

మది శారదా దేవి మందిరమే...
మది శారదా దేవి మందిరమే...
కుదురైన నీమమున కొలిచేవారి...
మది శారదా దేవి మందిరమే... ఏ... ఏ..

రాగ భావమమరే గమకముల...
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
రాగ భావమమరే గమకముల...
రాగ భావమమరే గమకముల...
రాగ భావమమరే గమకముల...

నాద సాధనలే దేవికి పూజా..
ఆ... ఆ... ఆ..
నాద సాధనలే దేవికి పూజా..
నాద సాధనలే దేవికి పూజా..
నాద సాధనలే....
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
నాద సాధనలే...
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
నాద సాధనలే..
ఆ... ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
నాద సాధనలే దేవికి పూజా..
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.... ఆ..
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.... ఆ..
నాద సాధనలే దేవికి పూజా..

తరళతానములే హారములౌ...ఉ... ఉ...
తరళతానములే హారములౌ....
తరళతానములే హారములౌ...
తరళతానములే హారములౌ...

సరిస రిసరిస నిసనిస గరిగ సనిదనిరిగ రిగ
మగమనిదని రిగ రిగ గమగ మగమనిదని
రిగ రిగ సమగదమనిదని రిగ రిగ
రిగ రిమగదపనిస రిగ రిగ
సరిసని నిసనిద పమగరిస
నిసనిదప మగరిస రిప
గరినిదప గరిససద..
గరిగగరిని గరిగ నిరిని
నిగనిరిని నిగనిరిని
నిగనిరిని నిగనిగనిరిని
మగ మమగ దపమగ నిదపమపగ
సనిదపమగ గరిసనిస నిసనిదప సనిదపమగ

తరళతానములే హారములౌ...
వరదాయిని కని గురుతెరిగిన
మన మది శారదా దేవి మందిరమే...
కుదురైన నీమమున కొలిచేవారి...
మది శారదా దేవి మందిరమే... ఏ... ఏ..


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~‌

ఈ శుభదినాన మహాకవి కాళిదాసు చిత్రంలోని శ్యామలా దండకాన్ని కూడా మరోసారి స్మరించుకుందాం.


2 comments:

ఆణిముత్యాలావంటి పాటలతో అమ్మని అర్చిస్తున్నారు వేణూజి..అభినందనలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.