నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని మహిషాసుర మర్ధిని అలంకరణలో అర్చించుకుంటూ కీలుగుఱ్ఱం చిత్రంలోని ఈ పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : కీలుగుఱ్ఱం (1949)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : తాపీ ధర్మారావు
గానం : ఘంటసాల, శ్రీదేవి
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
కత్తివాదరకు బలిగానుండే
కన్యకు గూర్చితి కళ్యాణ మహా...
కన్యకు గూర్చితి కళ్యాణ మహా
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : తాపీ ధర్మారావు
గానం : ఘంటసాల, శ్రీదేవి
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
కత్తివాదరకు బలిగానుండే
కన్యకు గూర్చితి కళ్యాణ మహా...
కన్యకు గూర్చితి కళ్యాణ మహా
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
ఏదో పనిపై ఏగే వానికి...
ఏదో పనిపై ఏగే వానికి ..
ఈ విద్యావతి ఈ మనోహారిణి
ఇచ్చి నన్ను కరుణించితివి... హహ...
ఇచ్చి నన్ను కరుణించితివి... హహ...
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
నూతనముగా ఈ లేత మారుతము
నూతనముగా ఈ లేత మారుతము
గీతా గానము చేయుగదా...
హృదయ తంత్రులను కదలించుటచే
హృదయ తంత్రులను కదలించుటచే ..
వదలిన గానమో... ఏమో
వదలిన గానమో... ఏమో
నూతనముగా ఈ లేత మారుతము
గీతా గానము చేయుగదా...
హృదయ తంత్రులను కదలించుటచే
హృదయ తంత్రులను కదలించుటచే ..
వదలిన గానమో... ఏమో
వదలిన గానమో... ఏమో
ప్రణయ దేవతలు పాడుచు నుండే
సామ గానమే ఏమో
ప్రణయ దేవతలు పాడుచు నుండే
ప్రణయ దేవతలు పాడుచు నుండే
సామ గానమే ఏమో
సామ గానమే ఏమో...
సామ గానమే ఏమో...
ఈ మహిషాసుర మర్ధిని స్త్రోత్రాన్ని కూడ వినండి మొదటి భాగం.
2 comments:
టెక్నికల్ గా ఇంతింత బడ్జెట్స్ తో హై గ్రాఫిక్స్ తో మనం సాధిస్తున్న విజయాలని అప్పటి వారు నిర్మాతలని కష్ట పెట్టకుండానే సాధించారనిపిస్తుందండీ ఇటువంటి మూవీస్ చూస్తుంటే..చాలా మంచి పాట..ఇక అమ్మ వారి స్తోత్రానికి వస్తే పాడిన విధానం వెరీ వైబ్రేటింగ్ వేణూజీ..థాంకుయూ సో మచ్ ఫర్ షేరింగ్..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. నిజమేనండీ అప్పట్లో సినిమాటోగ్రఫీ ట్రిక్స్ తోనే వండర్స్ సాధించేవారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.