ఆదివారం, అక్టోబర్ 18, 2015

శివశంకరీ శివానందలహరి..

అమ్మవారిని ఈ రోజు లలితా త్రిపురసుందరదేవి అలంకరణలో అర్చించుకుంటూ.. జగదేకవీరుని కథ చిత్రంలో ఘంటసాల గారు గానం చేసిన ఒక అద్భుతమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జగదేకవీరుని కథ (1961)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల

శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి...
శివశంకరీ...శివానందలహరీ..శివశంకరీ..
శివానందలహరి..శివశంకరీ..

చంద్రకళాధరి.. ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..ఆ
చంద్రకళాధరి ఈశ్వరీ..
కరుణామృతమును కురియజేయుమా..
మనసు కరుగదా.. మహిమ జూపవా..
దీనపాలనము చేయవే.... ఏ ..

శివశంకరీ...శివానందలహరీ...శివశంకరీ..
శివశంకరీ...శివానందలహరీ...శివానందలహరి..శివశంకరీ...
శివశంకరీ... శివా....నంద...లహరీ...శివశంకరీ...
శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ..

చంద్రకళాధరి...ఈశ్వరీ..రిరి సని..దనిసా..
మపదనిసా..దనిసా.. దనిసా..దనిసా..
చంద్రకళాధరి..ఈశ్వరీ...రిరి సనిపమగా..
రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప
చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస..
సరిమ గరి మపని..దనిస..మప..నిరి,,సరి..నిస..దనిప..
మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని..
సని పని పమ..పమ..గమరి సనిస..
సని పని పమ..పమ..గమరి సనిస..
సరి మపని దానిస.. సరి మపనిదానిస..సరిమపని దానిస...
చంద్రకళాధరి ...ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..
చంద్రకళాధరి...ఈశ్వరీ...శివశంకరీ..శివశంకరీ...

తోం..తోం..తోం..దిరిదిరితోం.. దిరిదిరితోం....దిరిదిరితోం..
దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం..
దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి తోం..తారీయానా..

దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి తోం..తోం..తోం..
దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి తాన దిరితోం..

దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి
నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి
నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం..

నినినిని..నినినిని..దనిని..దనినిని..దప
పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని..
సగగ..రిగగ...రిస సరిరి..సరిరి..సని
నిసస..నిసస..నిద..దనిని దనిని దప..
నిని దద..ససనిని..రిరిసస..గగరిరి..
గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస..

రిరిరిరిరి..నినిని రిరిరిరి..నినినిగాగగగ...
నినిని రిరిగరిమా...
రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ..
సరి సస..మప మమ..సరి సస..సససస..
సరి సస...పని పప... సరిసస... సససస..
మప మమ... పని దద...మపమ...పనిద..
మపమ..పనిద..పదపప..సరి సస..
ప ద ప.. సరిస.. పదప.. సరిస.. మమమ..
పపప..దదద...నినిని..ససస..రిరిరి..
గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
శివశంకరీ..

2 comments:

యేకో మేకో హమస్వి..అంటూ రామారావ్ గారు అన్ని రూపాలు తానై నటించిన ఈ పాట నిజం గా అమ్మవారికి మహా నైవేద్యం లాంటిదండీ..ముఖ్యం గా ప్రతీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటపుడు ఆ ఆ వాయిద్యకరుల బాడీ లాంగ్వేజ్ ని యాసిటీజ్ గా ప్రతిబింబింప చేసిన ప్రతిభ అద్భుతం..

అవును శాంతి గారు.. సంగీతం నటన చిత్రీకరణ వేటికవే సాటి అన్నట్లుంటాయి ఈ పాటలో.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.