ఇళయరాజా గారి కంపొజిషన్ లో ఓ చక్కని మెలొడీ ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా
ఓ..రోజు చూస్తూ ఉన్నా స్నేహంగానే ఉన్నా చెప్పలేనే ఎందుకోమరీ
నాలో తానే ఉన్నా అంతా చూస్తూ ఉన్నా అందుకోడే ఇంత ప్రేమనీ
ఏ నీలిమేఘానితో.. రాయాలి నా ప్రేమనీ
ఏ పూల రాగాలతో.. పంపాలి ఆ లేఖనీ
మనసేమో క్షణమైనా ఒక చోట ఉండదే
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
జాజిమల్లీ తోటలోనా
అమ్మో బాబో అన్నా నువ్వే దారి అన్న చిన్న మాట గొంతు దాటదే
మాటే రాదంటున్నా దారే లేదంటున్నా గుండె చాటు ప్రేమ ఆగదే
ఈ మోహలుయ్యాలలో.. నా ఆశ తీరేదెలా
ఈ గాలి కౌగిళ్ళలో.. నా మాట చేరేదెలా
ఎవరైనా తెలపాలి మదిలోన బాధని
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
చిత్రం : నినుచూడకనేనుండలేను (2002)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : కులశేఖర్
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : కులశేఖర్
గానం : సాధనాసర్గమ్
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా
ఓ..రోజు చూస్తూ ఉన్నా స్నేహంగానే ఉన్నా చెప్పలేనే ఎందుకోమరీ
నాలో తానే ఉన్నా అంతా చూస్తూ ఉన్నా అందుకోడే ఇంత ప్రేమనీ
ఏ నీలిమేఘానితో.. రాయాలి నా ప్రేమనీ
ఏ పూల రాగాలతో.. పంపాలి ఆ లేఖనీ
మనసేమో క్షణమైనా ఒక చోట ఉండదే
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
జాజిమల్లీ తోటలోనా
అమ్మో బాబో అన్నా నువ్వే దారి అన్న చిన్న మాట గొంతు దాటదే
మాటే రాదంటున్నా దారే లేదంటున్నా గుండె చాటు ప్రేమ ఆగదే
ఈ మోహలుయ్యాలలో.. నా ఆశ తీరేదెలా
ఈ గాలి కౌగిళ్ళలో.. నా మాట చేరేదెలా
ఎవరైనా తెలపాలి మదిలోన బాధని
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
4 comments:
చాలా మంచి పాటను పరిచయం చేశారు.మొదటి సారి వింటున్నా.
థాంక్స్ శ్రీకాంత్ గారు :)
ఈ పాటా, చిత్రీకరణా రెండూ అద్భుతమే..అయినా..హీరో హీరోయిన్ల వల్ల చూసే ధైర్యం చేయలేము..
థాంక్స్ శాంతి గారు.. రాజా గారి పాటకి తిరుగేముంటుందండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.