రౌడీ అల్లుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రౌడీ అల్లుడు (1991)
సంగీతం : బప్పిలహరి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
తెలుపుమా.. ఆ... ఆ... ఆ
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
పలుకుమా.. ఆ.. ఆ.. ఆ.. ఆ
నడిచే నాట్యమా నడుము నిదానమా
పరువపు పత్యమా ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా నిద్దుర భద్రమా
ప్రియతమా..ఆ..ఆ..ఆ..ఆ
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
తెలుపుమా.. ఆ... ఆ... ఆ
పిలిచా పాదుషా పరిచా మిసమిస
పెదవుల లాలస పలికే గుసగుస
తిరిగా నీ దెశ అవనా బానిసా
తాగా నీ నిషా నువు నా తొలి ఉషా
ప్రియతమా..ఆ...ఆ...ఆ..ఆ
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
పలుకుమా.. ఆ... ఆ... ఆ... ఆ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.