వంశీ గారి దర్శకత్వంలో ఈటీవీలో వచ్చిన లేడీడిటెక్టివ్ సీరియల్ గుర్తుండే ఉంటుంది మీ అందరికీ. ఈ సీరియల్ కూడా ఎక్కువ ఎపిసోడ్స్ చూడలేదు కానీ టైటిల్ సాంగ్ భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. మీరూ వినండి. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. సీరియల్ చూడాలంటే ఈటీవీ విన్ యాప్ లేదా యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు.
సీరియల్ : లేడీ డిటెక్టివ్ (1996)
సంగీతం : వంశీ
సాహిత్యం : గూడురు విశ్వనాధ శాస్త్రి
గానం : బాలు
లేడీ డిటెక్టివ్..
అమ్మో యమ యాక్టివ్..
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
ఫ్యామిలీ ట్రబుల్స్ కి కరెక్టివ్
సొల్యూషన్ భలే ఎట్రాక్టివ్
సెలెక్టివ్ అటెంటివ్ క్రియేటివ్
సజెస్టివ్ ప్రొటెక్టివ్ రిలేటివ్
యాన్ ఎఫెక్టివ్ నాన్ డిఫెక్టివ్
లవ్లీ హైలీ క్యాలిక్యులేటివ్
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
మనిషి మనిషికో సమస్య
ఇంటి ఇంటికో సమస్య
వాడ వాడకో సమస్య
ప్రపంచమే ఓ సమస్య
సమస్య లేని స్థలమే లేదు
సమస్య కాని సంగతి లేదు
సంగతేంటో శోధిస్తుంది
సమస్యలన్నీ సాధిస్తుంది
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
సంగీతం : వంశీ
సాహిత్యం : గూడురు విశ్వనాధ శాస్త్రి
గానం : బాలు
లేడీ డిటెక్టివ్..
అమ్మో యమ యాక్టివ్..
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
ఫ్యామిలీ ట్రబుల్స్ కి కరెక్టివ్
సొల్యూషన్ భలే ఎట్రాక్టివ్
సెలెక్టివ్ అటెంటివ్ క్రియేటివ్
సజెస్టివ్ ప్రొటెక్టివ్ రిలేటివ్
యాన్ ఎఫెక్టివ్ నాన్ డిఫెక్టివ్
లవ్లీ హైలీ క్యాలిక్యులేటివ్
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
మనిషి మనిషికో సమస్య
ఇంటి ఇంటికో సమస్య
వాడ వాడకో సమస్య
ప్రపంచమే ఓ సమస్య
సమస్య లేని స్థలమే లేదు
సమస్య కాని సంగతి లేదు
సంగతేంటో శోధిస్తుంది
సమస్యలన్నీ సాధిస్తుంది
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
అలాగే ఈ సీరియల్ అయిన తర్వాతో పార్లల్ గానో గుర్తు లేదు కానీ ఇలాంటి కాన్సెప్ట్ తోనే స్నేహ అని ఇంకో సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ టైటిల్ సాంగ్ కూడా సరదాగా ఉండేది. అది కూడా వినండి. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
సీరియల్ : స్నేహ (1997)
సంగీతం :
సాహిత్యం : సుమన్
గానం :
స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ
చిక్కుముడులెన్నో
చక్కగ విప్పే ఒకానొకా వనిత
ట్రిక్కులతో మోసగాళ్ల
తిక్క కుదర్చడమే ఆమె ఘనత
స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ
చెలిమికి మారు పేరు
ఆ తెలివికి జోహారూ
చెలిమికి మారు పేరు
ఆ తెలివికి జోహారూ
మహామాయగాళ్ళెందరో
ఆమె ముందు బేజారూ
హా.. మహా మాయగాళ్ళెందరో
ఆమె ముందు బేజారూ
స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ
అందమైన ఊహా
అందరికీ స్నేహ
అందమైన ఊహ
అందరికీ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ
సంగీతం :
సాహిత్యం : సుమన్
గానం :
స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ
చిక్కుముడులెన్నో
చక్కగ విప్పే ఒకానొకా వనిత
ట్రిక్కులతో మోసగాళ్ల
తిక్క కుదర్చడమే ఆమె ఘనత
స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ
చెలిమికి మారు పేరు
ఆ తెలివికి జోహారూ
చెలిమికి మారు పేరు
ఆ తెలివికి జోహారూ
మహామాయగాళ్ళెందరో
ఆమె ముందు బేజారూ
హా.. మహా మాయగాళ్ళెందరో
ఆమె ముందు బేజారూ
స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ
అందమైన ఊహా
అందరికీ స్నేహ
అందమైన ఊహ
అందరికీ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.