బుధవారం, జనవరి 25, 2017

గుస గుసలాడే పదనిసలేవో...

జెంటిల్మన్ చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జెంటిల్మన్ (2016)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : కార్తీక్, ప్రణవి 

గుస గుసలాడే పదనిసలేవో
తోలివలపేమో బహుశ
తొణికిసలాడే మిస మిసలెన్నో
జతపడిపోవే మనసా
ఏదో జరుగుతోంది అదే ఆరాటంలో
మరేం తెలియని

అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి

గుస గుసలాడే పదనిసలేవో
తోలివలపేమో బహుశ
తొణికిసలాడే మిస మిసలెన్నో
జతపడిపోవే మనసా

తెలిసేలోపే అలా ఎలా
కదిలించావు ప్రేమని
పిలిచేలోపే సరేనని
కరుణించావే రమ్మనీ
చెరోకొంచమే ఓ ప్రపంచమై
వరించే వసంతం ఇదీ

అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి

నయగారాన్నే నవాబులా
పరిపాలించు కౌగిలై
బిడియాలన్నీ విడేంతల
వయసందించు వెన్నెలై
పెదాలంచులో ప్రేమ రాతల
ముద్దుల్లో ముంచిందీ ఇదీ

అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి

1 comments:

awesome song
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.