జనతా గ్యారేజ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జనతా గ్యారేజ్ (2016)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : రఘు దీక్షిత్
రాక్ ఆన్ బ్రో అంది సేలవు రోజు
గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు
ఒకే గదిలో ఉక్కపోత చాలు
గది దాటాలి కళ్ళు కాళ్ళు కలలు
ఏ దిక్కులో ఏమున్నదో
వేటాడి పోగు చేసుకుందాం ఖుషి
మనాటలో చంటోడిలా
ఆ అనాలి నేడు మనలో మనిషి
ఓ..ఓ....
మనసు ఇపుడు మబ్బులో విమానం
నేలైనా నింగితో సమానం
మత్తుల్లో ఇదో కోత్త కోణం
కోత్త ఏత్తుల్లో ఏగురుతుంది ప్రాణం
ఆనందమో అశ్చర్యమో
ఏదోటి పోందలేని సమయం వృధా
ఉత్తేజమో ఉల్లాసమో....
ఇవ్వాల్టీ నవ్వు రంగు వేరే కాదా
ఓ..ఓ....
మనమంతా జీన్స్ పాంటు రుషులు
బ్యాక్ పాక్ లో బరువు లేదు అసలు
వినలేదా మొదటి మనిషి కధలు
అలా బతికేద్దాం ఓ నిండు రేయి పగలు
ఇది మనం ఇదే మనం
క్శణల్ని జివితంగా మార్చేగుణం
ఇదే ధనం ఈ ఇంధనం
రానున్న రేపు వైపు నడిపే బలం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.