బుధవారం, జనవరి 18, 2017

బాంగ్ బాంగ్ బ్లాస్టిది...

ప్రేమమ్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమమ్ (2016)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : హరిచరణ్

హె హె ఏమయ్యింది.. ప్రేమయ్యింది.. ఊహూ..
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా
నీ స్టారే తిరిగింది..
నను చూసె నలుగురిలోనా ...
అదోలాంటి చిన్ని అసూయా
ఎగరేసె కాలరునయ్యా
హో యా.. నాకు నేనే తాలియా

బాంగ్ బాంగ్ బ్లాస్టిది  ప్రేమే నా డోరు తట్టి
మే ఐ కమిన్ అన్నదిరా ఆహా..
బాంగ్ బాంగ్ బ్లాస్టిది  లైఫే ఓ యూ టర్న్ కొట్టి
బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా

కాలం ఆగిపోయింది  నమ్మలేని సంగతేందో జరిగిపోతోంది
ప్రాణం నాతో లేనంది  పైలట్ లేని ఫ్లైటై గాల్లో తేలిపోతోంది
నేనే ఓ దీవిలాగ సంతోషం నా చుట్టూ చేరింది..
నేడే ఆ క్యాలండర్ లో పండగలన్నీ వచ్చినట్టుందీ
ఓ మై గాడ్ ఏంటీ ఇది గుండె సడీ... స్పీడైనదీ

బాంగ్ బాంగ్ బ్లాస్టిది  ప్రేమే నా డోరు తట్టి
మే ఐ కమిన్ అన్నదిరా ఆహ్హా...
బాంగ్ బాంగ్ బ్లాస్టిది  లైఫే ఒయూ టర్న్ కొట్టి
బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా

హే మ్యాన్ హూ ఆర్ యూ అంటె
ఈ బార్బీ డాల్ లవర్ నంటూ చెప్పుకుంటాను
వేరే పనేదీ లేదంటూ
రౌండ్ ద క్లాక్ ఈ పిల్ల కల్లో ఉండిపోతాను
సీనే అరె చేంజయ్యింది చిటికెల్లోనా చాలా టేస్టీగా
లైఫే నా బాల్కనీలో రోజాలా నవ్వింది క్రేజీగా
ఓ మై గాడ్ ఏంటీ సుడీ హోరోస్కోపే థ్రిల్లయ్యింది

బాంగ్ బాంగ్ బ్లాస్టిది  ప్రేమే నా డోరు తట్టి
మే ఐ కమిన్ అన్నదిరా హాహ్హా...
బాంగ్ బాంగ్ బ్లాస్టిది  లైఫే ఓ యూ టర్న్ కొట్టి
బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.