ఒకప్పుడు దూరదర్శన్ లో వచ్చే చిత్రలహరిలో తరచూ కనిపించే పాట ఇది. నాకు చాలా ఇష్టమైన పాట. ఇందులో శోభన్ బాబు మఫ్లర్ ఇలా స్టైల్ గా వేసుకుని నడుస్తూ వస్తూండడం చూస్తే అప్పట్లో మనకి పిచ్చి ఫాసినేషన్. నాన్నగారి మఫ్లర్ తీస్కుని ఎవరూ చూడకుండా నేనూ తెగ ప్రాక్టీస్ చేసేవాడ్ని :-) ఈ చక్కని పాట మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : జీవన పోరాటం (1986)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
హా.. హా.. హా.. హా.. ఆ హాహహా..హా
హా.. హా.. హా .. హా.. ఆ ఆ ఆ..హా
మరువకుమా అనురాగం.. మనుగడలో మకరందం
ఈ.. మధుమాసం .. మనకోసం
ప్రేమ పల్లవించి పూలు పూసే కౌగిలింతలో
సంతకాలు చేసిపోయే జీవితాలలో
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
మరువకుమా అనురాగం.. మనుగడలో మకరందం
ఆమని తేనెలు పొంగే వేళల్లో...ప్రేమని కోయిల పాడే వేళల్లో
పూవే..గంధాలు పూసి.. నాలో ప్రాణాలు పోసి
కుంకుమ వీణల సంధ్యా రాగమే.. పండిన ప్రేమకు తాంబూలమై
మూగచూపులల్లుకుంది రాగమెప్పుడో..
కన్నె గుండె చేరుకుందీ తాళమెప్పుడో..
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
మరువకుమా అనురాగం.. మనుగడలో మకరందం
రేపటి చల్లటి వెలుగు నీడల్లో.. నిన్నటి సన్నటి వెన్నెల జాడల్లో
నీవే.. నేనైనా వేళా.. మాటే.. మూగైన వేళా
తోటకి వేసవి రానే రాదులే.. పాటా.. పల్లవి.. నీవూ నేనులే
జాజిపూల మాలలంటి జ్ఞాపకాలలో..
పూవులార బోసుకున్న జీవితాలలో..

2 comments:
ఇందులో హమ్మింగ్స్ వల్ల పాట చాలా టచింగ్ గా అనిపిస్తుంది..విజయశాంతి కి సరిగ్గా సరిపోయే కారెక్టర్ ఇది..
థాంక్స్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.