సోమవారం, జులై 16, 2018

చల్ ఛయ్య ఛయ్య...

ప్రేమతో (దిల్ సే) చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమతో (దిల్ సే) (1998)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్  
సాహిత్యం : సిరివెన్నెల  
గానం : ఏ.ఆర్.రహ్మాన్, సౌమ్య రావ్,
డామ్నిక్, కవిత పౌడ్వాల్

ఎంత అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మాని
ఎంత అలకే కిన్నెరసాని


చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(6)

చెలి కిలకిలలే చిటికేయ హోయ్య
చెలి కిలకిలలే చిటికేయ 
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(6)

ఓ కన్నియపై చూపున్నదయా
ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక
ఒక ఖయ్యామై తయ్యారయ్యా


చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 
ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా


తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా
ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా

తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా
 

తొలగేన మరీ ఈ మాయ తెరా
తన చెలిమి సిరీ నా కలిమి అనీ
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి


జాలిపడైనా ఓయ్ అనదే
మర్యాదకైన పరదా విడదే
అపరంజి చిలక శ్రమ పడిన ఫలితమై
నా వైపే వస్తూ ఉన్నదయా

చెలి కిలకిలలే చిటికేయ హోయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య 
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా 
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
  చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా

మదినూయలలూపే సొగసయ్యా
తొలి తూర్పు కాంతులే చెలి ఛాయా
పరువాల తరంగమే తానయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా 


 ఎంతటి అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మానీ
ఎంతటి అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మానీ
చెప్పరయ్య నా జాణ తోటి
తన కంటపడే దారేదయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
(4)

చెలి కిలకిలలే చిటికేయ హోయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య 
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(4) 

 
ఓ కన్నియపై చూపున్నదయా
ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక
ఒక ఖయ్యామై తయ్యారయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(6)

2 comments:

ఈ ట్రైన్ మీద సాంగ్స్ అన్నీ మోస్ట్లీ ఐటెం సాంగ్సె..కాని భలే ఉంటాయి..మీకు వీలైనప్పుడు యువసేనలో ఓణి వేసుకున్న సాంగ్ ప్రెజెంట్ చెయ్యగలరా వెణూజి..ఆ ట్యూన్ చాలా బావుంటుంది..అప్కోర్స్ అది ట్రైన్ మీద కాదనుకోండి..

ఈ పాట పిక్చరైజేషన్ తో వేరే ఏదీ పోటీపడలేదండీ.. మీరు చెప్పిన పాట కూడా బావుంటుంది తప్పకుండా పోస్ట్ చేస్తాను..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.